Mini Cooper SE Convertible : వరల్డ్ ఫస్ట్ ఓపెన్-టాప్ ఎలక్ట్రిక్ కారు.. BMW సొంత మినీ కూపర్ SE కన్వెర్టబుల్‌ ఇదే.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Mini Cooper SE Convertible : ప్రపంచ మార్కెట్లోకి అత్యాధునిక టెక్నాలతో సరికొత్త మోడల్ కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. సాధారణ ఈవీ కార్ల కన్నా అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.

Mini Cooper SE Convertible : వరల్డ్ ఫస్ట్ ఓపెన్-టాప్ ఎలక్ట్రిక్ కారు.. BMW సొంత మినీ కూపర్ SE కన్వెర్టబుల్‌ ఇదే.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible : ప్రపంచ మార్కెట్లోకి అత్యాధునిక టెక్నాలతో సరికొత్త మోడల్ కార్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చేశాయి. సాధారణ ఈవీ కార్ల కన్నా అత్యాధునిక టెక్నాలజీతో సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. అదే.. BMW సొంత కంపెనీకి చెందిన మినీ కూపర్ SE కన్వర్టిబుల్ కారు (Mini Cooper SE Convertible). ఈ మినీ కూపర్ ఎలక్ట్రిక్ మోడ్ కారు హార్డ్-టాప్ కౌంటర్‌తో సమానంగా ఉంటుంది.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

ఈ కొత్త కార్లు 999 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సూపర్ కారు చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో వస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓపెన్ టాప్ కారు అని చెప్పవచ్చు. సాధారణ ఈవీ కార్లకు మినీ కూపర్ ఎలక్ట్రిక్ కన్వర్టిబుల్ కారుకు ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

BMW కంపెనీ సొంత మోడల్ మినీ కూపర్ SE కన్వెర్టబుల్‌ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఓపెన్ టాప్ మోడల్ కారు ఎలక్ట్రిక్ కార్ల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రకాల కార్లను ఎలక్ట్రిక్ మోడ్‌లోకి మార్చేందుకు BMW కంపెనీ కృషి చేస్తోంది. మినీ కూపర్ SE కన్వెర్టబుల్ డిజైన్ చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ కారు టాప్ రూఫ్.. ఫోల్డబుల్ క్లాత్ టాప్‌తో రానుంది. యూనియన్ జాక్ డిజైన్‌, హెడ్‌ల్యాంప్, యూనియన్ జాక్ థీమ్‌‌తో టెయిల్ ల్యాంప్‌లు, డార్క్ బ్రాంజ్ సరౌండ్‌లు ఫినిషింగ్ రెగ్యులర్ కూపర్ మోడల్ తరహాలోనే ఉన్నాయి.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

Read Also : Honda City Discounts : హోండా కార్స్ ఇండియా బంపర్ ఆఫర్.. ఈ హోండా సిటీ కార్లపై కళ్లుచెదిరే క్యాష్ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్..!

ఫినిషింగ్ ఎలిమెంట్ డార్క్ బ్రాంజ్ డీటెయిలింగ్‌ని డోర్ హ్యాండిల్స్‌పై చూడొచ్చు. మినీ లోగో బ్లాక్ కలర్‌ ఫినిషింగ్‌తో వచ్చింది. ఈ కార్లను 999 యూనిట్లతో మాత్రమే మరింత ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఎక్స్‌క్లూజివ్‌గా మాత్రమే అందించనుంది. ఈ కారు క్యాబిన్ కూపర్ SE తరహాలోనే కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్‌లో ఎల్లో యాక్సెంట్స్ కూడా ఉన్నాయి.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

మార్కెట్ స్టాండర్డ్ ప్రమాణాల ప్రకారం.. ఈ కూపర్ కారులో లెదర్ కోట్ కూడా ఉంది. స్టీరింగ్ వీల్‌కి నప్పా లెదర్ కలిగి ఉంది. సీట్లపై పియానో బ్లాక్ సర్ఫెస్ స్పెషల్ డిజైన్ అని చెప్పవచ్చు. ఈ కారును కొనుగోలు చేసే వారు ఇంటీరియర్స్ తమకు నచ్చినట్లుగా ఎడ్జిస్ట్ చేసేందుకు వీలుంది. మినీ కూపర్ కన్వర్టబుల్ రూఫ్‌టాప్ బూట్ స్పేస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రామాణిక 211 లీటర్ల నుంచి 160 లీటర్లకు తగ్గింది. 8.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5.5-అంగుళాల MID డిస్‌ప్లే, Apple CarPlay, Android Auto వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

అలాగే హెడ్-అప్ డిస్‌ప్లేతో ఫీచర్ కూడా ఆకట్టుకునేల ఉంది. స్టాప్-అండ్-గో ఫంక్షనాలిటీతో యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ప్రామాణికంగా కన్వర్టిబుల్‌కి యాడ్ చేసింది కంపెనీ. ఆటో, హెడ్‌ అప్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ఫ్లే, యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో ఫంక్షన్ కూడా స్టాండర్డ్ మోడల్‌ మాదిరిగానే ఉన్నాయి.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

స్టాండర్ కారు మాదిరిగానే ఈ కారుకు 184hp ఎలక్ట్రిక్ మోటర్ అందించింది కంపెనీ. 32.6 kWh బ్యాటరీ ప్యాక్ కూడా అందిస్తుంది. సాధారణంగా స్టాండర్డ్ కారు 7.3 సెకన్లలో గంటకు 100కి.మీ వేగాన్ని అందుకుంటే.. ఈ కారు ఆ వేగాన్ని 8.7 సెకన్లలో అందుకుంటుంది.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

ఈ ఓపెన్ టాప్ కారు WLTP రేట్ రేంజ్ 201km మాత్రమే ఉంటుంది. అదే స్టాండర్డ్ కారు 270km ఉంటుంది. ఈ మినీ కూపర్ SE భారత మార్కెట్లో రూ. 52.5 లక్షల ప్రారంభ ధరను కలిగి ఉంది. కన్వర్టబుల్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదనిపిస్తుంది. ఈ కారు ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంది.

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car The Mini Cooper SE Convertible

Mini Cooper SE Convertible A look at the world’s first open-top electric car

దీనిని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుందా లేదా BMW రివీల్ చేయలేదు. మినీ కూపర్ SE కన్వర్టబుల్ ఏప్రిల్‌లో సేల్ ప్రారంభం కానుంది. భారత మార్కెట్లో SE కాకుండా, మినీ కూపర్ 3-డోర్, కంట్రీమ్యాన్ ధరలను వరుసగా రూ. 41.2 లక్షలు, రూ. 47.4 లక్షలకు విక్రయిస్తుంది. ప్రస్తుతం BMW మినీ కూపర్ కన్వర్టబుల్ కారుకు సంబంధించిన ఉత్పత్తి 999 మాత్రమే ఉన్నాయి. ఈ ఓపెన్ టాప్ కార్లను ప్రపంచవ్యాప్తంగా అమ్మే అవకాశం లేకపోవచ్చు.

Read Also : Honda City 2023 Bookings : కొత్త కారు కొంటున్నారా? హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వచ్చేస్తోంది.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!