Rape Case : పెళ్లి పేరుతో మోసం చేసిన కానిస్టేబుల్‌పై రేప్ కేసు
పెళ్లి పేరుతో ఒక మహిళను లోబరుచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన తర్వాత పెళ్లికి నిరాకరించిన ఓ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Rape Case : పెళ్లి పేరుతో ఒక మహిళను లోబరుచుకుని ఆమెతో సన్నిహితంగా మెలిగిన తర్వాత పెళ్లికి నిరాకరించిన ఓ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ముజఫర్ నగర్ జిల్లా ధోల్రా గ్రామానికిచెందిన విక్రాంత్ అనే కానిస్టేబుల్ కాన్పూర్ లోని దేహత్ లో విధులు నిర్వరిస్తున్నాడు. విక్రాంత్ ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.
కొన్నాళ్లుకు ఆ మహిళ పెళ్లి చేసుకోమని కోరగా అందుకు తిరస్కరించాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందుతుడి పై అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రాంత్ ను ఆదివారం షామ్లీలో అరెస్ట్ చేసారు.
- Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
- Dera Baba: జైలు నుంచి విడుదల కానున్న డేరా బాబా.. నెల రోజుల పెరోల్
- Supreme Court: బుల్డోజర్లతో భవనాల కూల్చివేతలపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు
- UP Demolitions: యూపీలో కూల్చివేతలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- Uttar Pradesh: నిద్రిస్తుండగా టేబుల్ ఫ్యాన్ మీద పడి ప్రాణాలు కోల్పోయిన తల్లీకూతురు
1IIT-Delhi Student: ప్రపంచంలోనే టాప్ కోడర్‌గా గెలిచిన ఐఐటీ-స్టూడెంట్
2World most attractive man: ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి రాబర్ట్ ప్యాటిన్సన్.. ఎలా ఎంపిక చేశారంటే..
3Man 100 Years : 100 ఏళ్లు జీవించటం మన చేతుల్లోనే ఉంది అంటున్న శాస్త్రవేత్తలు..
4presidential election: ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము.. రేపు నామినేషన్ దాఖలు
5Bilingual Movies : తెలుగు-తమిళ్.. బైలింగ్వల్ సినిమాలకి ఓకే చెప్తున్న హీరోలు..
6Presidential Election: ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరు వద్దంటారు?: విజయసాయిరెడ్డి
7Bollywood : 15 ఏళ్ళ తర్వాత అమీర్‌ఖాన్ వర్సెస్ అక్షయ్‌కుమార్
8Maharashtra Politics : అప్పుడు రాజ్ ఠాక్రే..ఇప్పుడు ఏక్నాథ్ షిండే..అసలు శివసేనలో తిరుగుబాట్లు ఎందుకొస్తున్నాయ్..?
9Viral Video: గున్న ఏనుగుకి జడ్+++ సెక్యూరిటీ.. నవ్వులు పూయిస్తున్న వీడియో
10Gold Rate: రూ.20వేలు తగ్గిన బంగారం ధర.. వివరాలివే
-
Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
-
Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!