Firecrackers Blast : బాబోయ్… బైక్‌పై వెళ్తుండగా బాంబుల్లా పేలిన టపాసులు.. తండ్రి, ఏడేళ్ల కొడుకు మృతి
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు.

Firecrackers Blast : తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్యాగుల్లో తీసుకెళ్తున్న టపాసులు పేలి తండ్రి సహా ఏడేళ్ల కొడుకు స్పాట్ లోనే చనిపోయారు. పుదుచ్చేరి లోని అరియన్‌కుప్పం ప్రాంతానికి చెందిన కలయని సన్(35) తన ఏడేళ్ల కొడుకు ప్రదేశ్ తో మరక్కణంలో బాణాసంచా కొనుగోలు చేశాడు. రెండు బ్యాగుల నిండా టపాసులు కొన్నాడు. ఆ తర్వాత వాటిని తీసుకుని ఆనందంగా బైక్‌పై ఇంటికి వెళ్తుండగా.. ఇంతలో ఊహించని ఘోరం జరిగిపోయింది. ప్రమాదవశాత్తు టపాసులు ఒక్కసారిగా బాంబుల్లా పేలాయి.
Third-Party Apps : మీ గూగుల్ అకౌంట్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సస్ ఆపేయండిలా!
భారీ పేలుడు కారణంగా ఘటనా స్థలిలోనే తండ్రి, కొడుకు మృతి చెందారు. రోడ్డుపై వారి వెనకాలే వెళ్తున్న మరో ఇద్దరికి కూడా పేలుడు ధాటికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ లారీ సహా ఇతర వాహనాలు ఈ పేలుడు దాటికి పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు. క్రాకర్స్ పేలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Heart Attack : అకస్మాత్తుగా గుండెపోటు ఎందుకు వస్తుందంటే?
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు షాక్ కి గురి చేస్తున్నాయి. ఆ దృశ్యాలు గుండెల్లో వణుకుపుట్టించే విధంగా ఉన్నాయి. టపాసులు బాంబుల్లా పేలాయి. అక్కడ భారీ బ్లాస్ట్ జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే తండ్రి, కొడుకు ప్రాణాలు పోయాయి. ఈ పేలుడిని కళ్లారా చూసిన వాహనదారులు, స్థానికులు నిర్ఘాంతపోయారు. బైక్ పై వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పేలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసినోళ్లంతా వామ్మో అంటున్నారు.
#Scary Father son duo in Viluppuram district in #Tamilnadu were killed instantly after the #firecrackers they were carrying exploded in transit. pic.twitter.com/dsRIxcyQO8
— Kirandeep (@raydeep) November 5, 2021
- Anand Mahindra: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
- M K Stalin: స్టాలిన్ ఏడాది పాలన పూర్తి.. కొత్త పథకాల ప్రకటన
- Pregnant Died: ఇంటి పైకప్పు కూలి గర్భిణి మృతి
- Tamil Nadu: శ్రీలంకకు తమిళనాడు సాయం.. కేంద్రం అంగీకారం
- SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు
1Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్‌కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య