Hyderabad Crime : కేబుల్ వర్క్ చేయడానికొచ్చి పాడుపని.. చితకబాదిన స్థానికులు
కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు.

Hyderabad Crime : కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. పనిచేయడానికి వచ్చి పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ లో ఉండగా.. వీడియో తీస్తూ స్థానికులకు దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో నెట్వర్క్ సంబంధింత సమస్య రావడంతో యజమాని టెక్నీషయన్ కు ఫోన్ చేశాడు.
చదవండి : Hyderabad Crime : భర్త బ్లౌజ్ సరిగా కుట్టలేదని భార్య ఆత్మహత్య
ఇంటికి వచ్చిన టెక్నీషియన్ కేబుల్ సరిచేసే సమయంలో పక్కింటి మహిళపై కన్నేశాడు.. ఆమె బాత్రూమ్ వెళ్ళింది గమనించి కిటికీలోంచి వీడియో తీశాడు. వీడియో తీస్తున్నట్లు గమనించిన స్థానికులు చితకబాది.. పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి : Hyderabad : హైదరాబాద్‌లో విషాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కొని వ్యక్తి మృతి
technician, record, woman bathroom, video, banjara hills, hyderabad
1Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
2Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్ అవార్డు గ్రహీతపై కేసు..
3Crime news: గ్యాస్ సిలీండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. నలుగురు మృతి.. శిథిలాల కింద చిక్కుకొని..
4NTR : ఫిల్మ్‌నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
5Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
6NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
7NTR : ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
8Virender Sehwag: “ఆ మ్యాచ్‌లు ఆడకపోతే పంత్‌ను పట్టించుకోరు”
9CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
10RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు