దరఖాస్తు చేసుకోండి: BELలో ఇంజనీర్ ఉద్యోగాల

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 07:21 AM IST
దరఖాస్తు చేసుకోండి: BELలో ఇంజనీర్ ఉద్యోగాల

భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కాంట్రాక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 కాంట్రాక్ట్ ఇంజినీర్ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎంపికా విధనం: 
అభ్యర్ధులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

విద్యార్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి BE, B-Tech ఉత్తీర్ణత. 

జీతం: ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 23వేల జీతం ఇస్తారు. 

దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 10, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 3, 2019.

Read Also: RITESలో సైట్ ఇంజినీర్, క్యాడ్ ఆపరేటర్ల ఉద్యోగాలు