Rites Jobs : రైట్స్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి తొలుత పని అనుభవం అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు.

Rites Jobs : రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ ( రైట్స్ ) సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఎస్ హెచ్ ఈ ఎక్స్ పర్ట్ , ప్లానింగ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి పోస్టుల అధారంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీఎస్సీ, ఎఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విధానానికి సంబంధించి తొలుత పని అనుభవం అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా 25,158రూ చెల్లిస్తారు. దరఖాస్తుల పంపేందుకు జూన్ 1, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rites.com/ పరిశీలించగలరు.
1Bigg Boss Nonstop: ఫైనల్ కు చేరిన బిగ్ బాస్.. ఈ సీజన్ విన్నర్ ఎవరో?
2Hardik Patel: కాంగ్రెస్కు షాకిచ్చిన హార్దిక్ పటేల్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
3RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
4Benagaluru : ఆ కానిస్టేబుల్కు నలుగురు భార్యలు…!
5Bangalore Bell : బెంగుళూరు బెల్ లో ఉద్యోగాల భర్తీ
6Yogi Govt: కొత్త మదరసాల అనుమతికి నో చెప్పిన యోగి ప్రభుత్వం
7NCERT JOBS : ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీ
8Student Died : ఎగ్జామ్ రాస్తూ ఇంటర్ విద్యార్థి మృతి
9IPL 2022: కేన్ మామ ఇక ఇంటికే.. ఇట్స్ ఏ గుడ్ న్యూస్ బ్రో!
10Netflix: నెట్ఫ్లిక్స్ సంచలన నిర్ణయం, 150మంది ఉద్యోగులపై వేటు
-
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం.. మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ఘటన
-
Doctors Neglect : కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో దారుణం..కాన్పు చేస్తూ శిశువు చెయ్యి విరిచిన డాక్టర్లు
-
Kakinada : అత్తను హత్య చేసిన అల్లుడు
-
India : గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్ సడలింపులు
-
Corona Cases : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు
-
Polavaram : పోలవరం డిజైన్లపై కీలక సమావేశం
-
Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్లోనే పెట్రోల్ ధర అధికం
-
CM KCR : రాజ్యసభ అభ్యర్థులపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం..ఆశావహుల్లో ఉత్కంఠ