Goti Talambralu : భద్రాద్రి రామయ్య కల్యాణంలో తలంబ్రాల ప్రత్యేకత

భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణాన్ని జగత్ కల్యాణంగా అభివర్ణిస్తారు. అటువంటి జగత్ కల్యాణానికి ఎంతటి ప్రత్యేక ఉందో ఆ కల్యాణ వేడుకకు ఉపయోగించే కోటి గోటి తలంబ్రాలకు అంతే ప్రత్యేకత ఉంది. ఇంతకీ గోటి తలంబ్రాల ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..(Goti Talambralu)