మిషన్ భగీరథకు హడ్కో అవార్డ్ 

  • Edited By: veegamteam , April 26, 2019 / 05:56 AM IST
మిషన్ భగీరథకు హడ్కో అవార్డ్ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం పలువురు ప్రశంసలను అందుకుంటోంది. అంతేకాదు ఈ పథకానికి అరుదైన అవార్డ్ దక్కింది. ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు  కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు దక్కింది. ప్రజలకు మౌలిక కల్పించటానికి ప్రభుత్వం చ చేపట్టిన ‘మిషన్ భగీరథ’ను హడ్కో ప్రశంసించింది. వినూత్నంగా  రాష్ట్రంలోని సుమారు 56 లక్షల ఇండ్లకు శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రయత్నం చేస్తున్నదని ప్రశంసించింది. 
కాగా నాలుగు సంవత్సరాలలో అతి తక్కువ సమయంలోనే  మిషన్ భగీరథకు మూడుసార్లు హడ్కో అవార్డు దక్కటం విశేషం. ఢిల్లీలో గురువారం జరిగిన హడ్కో 49వ మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి అవార్డును స్వీకరించారు. ఇంజినీర్లు, సిబ్బంది, వర్క్ ఏజెన్సీల సమిష్టికృషితో మిషన్‌భగీరథ దేశం మొత్తానికి రోల్‌మోడల్‌గా మారిందని