Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో దిగ్గజ కంపెనీలే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేసుకుంటున్నాయి. భారం దింపేసుకుంటున్నాయి. ఇదే బాటలో నడిచింది ప్రముఖ సెర్చింజన్​ గూగుల్ 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఉద్యోగుల్ని తొలగించక తప్పని పరిస్థితి ఉందని తెలుపుతూ సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు.

Google Layoffs 12,000 Employees : 12,000 మంది గూగుల్ ఉద్యోగుల తొలగింపు..క్షమాపణలు చెప్పిన సీఈవో సుందర్ పిచాయ్

Google Layoffs 12,000 Employees

Google layoffs 12,000 Employees : ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో ఎన్నో దిగ్గజ కంపెనీలే వేలాదిమంది ఉద్యోగులను తొలగించేసుకుంటున్నాయి. భారం దింపేసుకుంటున్నాయి. ఇదే బాటలో నడిచింది ప్రముఖ సెర్చింజన్​ గూగుల్ 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఉద్యోగుల్ని తొలగించక తప్పని పరిస్థితి ఉందని తెలుపుతూ సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు.

Amazon CEO Andy Jassy: అమెజాన్‌లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ 2023లో కూడా కొనసాగుతుంది..

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా,ట్విట్టర్,అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల భారాన్ని తగ్గించుకున్నాయి. ఈ ప్రక్రియ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతోంది. తాజాగా ఐటీ దిగ్జజం గూగులు కూడా అదే బాటలో నడవక తప్పని స్థితి. దీంతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగుల తొలగింపుపై క్షమాపణ చెప్పారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్

గూగుల్ సంస్థలో ఉన్న మొత్తంలో ఆరుశాతం ఉద్యోగులు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 12,000మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంస్థ​ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఈ పరిస్థితిపై సుందర్ పిచాయ్ క్షమాపణ చెబుతూ ఉధ్యోగులు మరో జాబ్ చూసుకునేవరకు సహాయం అందిస్తామని తెలిపారు.
Amazon Layoff: ఇండియాలోనూ ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్.. ఎంతమందో తెలుసా?