Sri Lanka: ఆందోళనలను అణచివేయడానికి సిద్ధం?.. కొలంబో రోడ్లపై పెద్ద ఎత్తున మిలటరీ వాహనాలు.. వీడియో 

పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తుండ‌డం, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటుండ‌డంతో శ్రీ‌లంక మిల‌ట‌రీ క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. శ్రీ‌లంక వ్యాప్తంగా అశాంతి నెల‌కొన‌డంతో ఇవాళ కొలంబోలో మిల‌ట‌రీ వాహ‌నాలు పెద్ద ఎత్తున రోడ్ల‌పై తిరుగుతూ క‌న‌ప‌డ్డాయి.

Sri Lanka: ఆందోళనలను అణచివేయడానికి సిద్ధం?.. కొలంబో రోడ్లపై పెద్ద ఎత్తున మిలటరీ వాహనాలు.. వీడియో 

Military

Sri Lanka: మాల్దీవుల‌కు పారిపోయిన శ్రీలంక‌ మాజీ అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స అక్క‌డి నుంచి సింగ‌పూర్‌కు ప‌య‌న‌మ‌య్యారు. మాల్దీవుల రాజ‌ధాని మేల్‌లోనూ గొట‌బాయ రాజ‌ప‌క్స‌కు నిర‌స‌న సెగ‌ త‌గ‌ల‌డంతో నేడు ఆయ‌న త‌న కుటుంబంతో పాటు ప్రైవేటు విమానంలో సింగ‌పూర్ బ‌య‌లుదేరారని డైలీ మిర్ర‌ర్ మీడియా పేర్కొంది. మ‌రోవైపు, గొట‌బాయ రాజప‌క్స శ్రీ‌లంక‌ను విడిచి పారిపోయిన‌ప్ప‌టికీ ఆ దేశంలో ఆందోళ‌న‌కారులు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు.

Maharashtra: పెట్రోల్‌పై లీట‌రుకు రూ.5 వ్యాట్ త‌గ్గించిన మ‌హారాష్ట్ర కొత్త సీఎం షిండే

పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తుండ‌డం, హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటుండ‌డంతో శ్రీ‌లంక మిల‌ట‌రీ క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. శ్రీ‌లంక వ్యాప్తంగా అశాంతి నెల‌కొన‌డంతో ఇవాళ కొలంబోలో మిల‌ట‌రీ వాహ‌నాలు పెద్ద ఎత్తున రోడ్ల‌పై తిరుగుతూ క‌న‌ప‌డ్డాయి. శ్రీలంకలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను ఎలాగైనా స‌రే త‌గ్గించాలంటూ ఆ దేశ‌ తాత్కాలిక అధ్య‌క్షుడు విక్ర‌మ సింఘే సైన్యానికి ఆదేశాలు ఇవ్వ‌డంతో మిల‌ట‌రీ క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.