Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు.

Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని తీవ్రంగా నిరాశపడ్డ ఓ క్రికెటర్.. ఆత్మహత్యకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని సదరన్ సింధ్ ప్రావిన్స్ కు చెందిన షోయబ్ దేశవాళీ క్రికెటర్. అతడు ఓ ఫాస్ట్ బౌలర్. అయితే, దేశవాళీ జట్టులో అతడికి స్థానం లభించలేదు. కోచ్ తీరు పట్ల తీవ్ర మనస్తాపం చెందిన అతడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇంటర్ సిటీ చాంపియన్ షిప్ కోసం కోచ్ తనను ఎంపిక చేయకపోవడంతో షోయబ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
Umpire Caught: మ్యాచ్ మధ్యలో బాల్ క్యాచ్ అందుకున్న అంపైర్!
కోచ్ తీరు పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు షోయబ్. మానసిక వ్యధతో తన గదికే పరిమితమయ్యాడు. చనిపోవాలన్న ఉద్దేశంతో మణికట్టు కోసుకున్నాడు. బాత్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడున్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Rishabh Pant: సచిన్‌లా పంత్‌ను కూడా ఓపెనర్ చేస్తే..
కాగా, 2018లోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. కరాచీ అండర్-19 జట్టు నుంచి తనను తొలగించడంతో ముహమ్మద్ జర్యాబ్ అనే యువ క్రికెటర్ ఉరేసుకుని చనిపోయాడు. ఒక్కోసారి ఎంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, జట్టులో చోటు లభించకపోవడం ప్రతి క్రికెటర్ కు ఏదో ఒక దశలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అయితే కొందరు.. ఆ బాధను ఓవర్ కమ్ చేస్తారు. టైమ్ కోసం వెయిట్ చేస్తారు. తమదైన రోజున సత్తా చూపి జట్టులోకి ఎంపిక అవుతారు. అయితే కొందరు ప్లేయర్లు కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.
- Mitchell: సిక్స్ కొట్టిన మిచెల్.. పగిలిన బీర్ గ్లాస్.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..
- Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
- Mithali Raj: క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై!
- MS Dhoni: క్రికెటర్లు జిల్లాను రిప్రజెంట్ చేయడం గర్వకారణం – ధోనీ
- Virender sehwag: ధోనీ చేసిన పనికి రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న.. సచిన్ వల్ల అలా చేయాల్సి వచ్చింది.
1NTR Statue : గుడివాడలో హైటెన్షన్.. ఎన్టీఆర్ బొమ్మకు వైసీపీ రంగులు, టీడీపీ కార్యకర్తలపై దాడులు
2OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
3Honey Trap : హోం గార్డులతో కలిసి లేడీ ఎస్సై పాడు పని….అరెస్ట్
4Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
5Andhra Pradesh: 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం.. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’
6Balineni Srinivasa Reddy : మిమ్మల్ని వదిలిపెట్టను.. సొంత పార్టీ నేతలకు బాలినేని వార్నింగ్
7Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
8Chandrababu On Amaravati Lands : జగన్‌కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్
9Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
10Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్‌ఫోర్స్‌కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్