Imran Khan: తనను తాను గాడిదతో పోల్చుకున్న ఇమ్రాన్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న వీడియో..
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గత నెలలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాసంలో పదవిని కోల్పోయిన ఇమ్రాన్.. తాజా ప్రభుత్వంపై...

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతకొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గత నెలలో ఆ దేశ ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాసంలో పదవిని కోల్పోయిన ఇమ్రాన్.. తాజా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ తనను తాను గాడిదతో పోల్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను హసన్ జైదీ అనే వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేశాడు. దీంతో నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
Without comment. pic.twitter.com/l0Jwpomqvp
— Hasan Zaidi (@hyzaidi) May 6, 2022
ప్రధాని పదవి కోల్పోయిన అనంతరం ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాలతో తనకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్థాన్ నా మాతృభూమి అంటూ వివరించారు. బ్రిటన్ లో ఎక్కువకాలం గడిపానని, అక్కడ ఎంతో మంది స్నేహితులు, అభిమానులు నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని అన్నారు. అయినప్పటికీ ఆ దేశాన్ని నేనెప్పుడూ సొంతిల్లు మాదిరిగా పరిగణించలేదని, నేను ఎప్పటికీ పాకిస్థానినే అన్నారు. ఈ క్రమంలో గాడిదకు కేవలం రంగులు వేసినంత మాత్రాన అది చారల గుర్రం కాలేదు.. గాడిద గాడిదే అని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.
- Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కేసు నమోదు.. ఎక్కడంటే..
- Pakistan: ఇమ్రాన్ విదేశీ కుట్ర ఆరోపణలు.. పాక్ ఏం చెప్పింది
- Imran khan : మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
- Imran khan: ఇమ్రాన్ ఖానా మజాకా.. 15కి.మీ దూరంకు హెలికాప్టర్లో ప్రయాణం.. 40కోట్లు ఖర్చు..
- తగ్గేదేలే అంటున్న ఇమ్రాన్‌ఖాన్
1Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం
2Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
3Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
4Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్
5Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
6Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం
7Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్
8Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్
9Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
10Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?
-
Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?