Weekend with Nageshwar : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ పేరే ఎందుకు? సడెన్‌గా మహిళా రిజర్వేషన్ మీద ఎందుకు పడ్డారు? ఎమ్మెల్సీ కవితతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. 10టీవీ వీకెండ్ విత్ నాగేశ్వర్

బీఆర్ఎస్‌లో మహిళలు ఎదగకపోవడానికి కారణం ఏంటి? జగన్, చంద్రబాబును కేసీఆర్ ఇంతవరకు ఎందుకు కలవలేదు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదే పదే మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఇంత సడెన్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఎందుకు ఫోకస్ చేశారు? 10టీవీ వీకెండ్ విత్ నాగేశ్వర్ లో ఈ వారం స్పెషల్ గెస్ట్, ప్రముఖ పొలిటీషియన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.

Weekend with Nageshwar : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ పేరే ఎందుకు? సడెన్‌గా మహిళా రిజర్వేషన్ మీద ఎందుకు పడ్డారు? ఎమ్మెల్సీ కవితతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. 10టీవీ వీకెండ్ విత్ నాగేశ్వర్

Weekend with Nageshwar : ఇంత సడెన్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఎందుకు ఫోకస్ చేశారు? బీఆర్ఎస్ లో మహిళలు ఎదగకపోవడానికి కారణం ఏంటి? ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? కుటుంబ పార్టీ, కుటుంబ పాలనపై ఏం చెబుతారు? ఈటల రాజేందర్ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదే పదే మీ పేరు ఎందుకు వినిపిస్తోంది? జగన్, చంద్రబాబును కేసీఆర్ ఇంతవరకు ఎందుకు కలవలేదు?

10టీవీ వీకెండ్ విత్ నాగేశ్వర్ లో ఈ వారం స్పెషల్ గెస్ట్, ప్రముఖ పొలిటీషియన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ. ప్రొ.నాగేశ్వర్ ప్రశ్నలకు కవిత సమాధానాలు ఏంటి? ఈ ఇంటర్వ్యూ శనివారం రాత్రి 7 గంటలకు 10టీవీలో ప్రసారం అవుతుంది.

Former MP Vundavalli Arun Kumar Exclusive Interview | Weekend with Prof. Nageshwar

10టీవీ చేసిన సరికొత్త ప్రయోగమే వీకెండ్ విత్ నాగేశ్వర్. 10టీవీలో వస్తున్న ఈ సరికొత్త టాక్ షోకి మంచి ఆదరణ ఉంది. ప్రతి వారం ఓ ప్రముఖ వ్యక్తితో స్పెషల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొ.నాగేశ్వర్ గెస్టులను ఇంటర్వ్యూ చేస్తారు. ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు వీకెండ్ విత్ నాగేశ్వర్ 10టీవీలో ప్రసారం అవుతుంది.

BJP MLA Etela Rajender Exclusive Interview | Weekend with Nageshwar | 10TV News

ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులను ప్రొ.నాగేశ్వర్ ఇంటర్వ్యూ చేశారు. అనేక అంశాలపై ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. ఇప్పుడు మరో ప్రముఖ పొలిటీషియన్ ను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ వారం వీకెండ్ విత్ నాగేశ్వర్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ స్పెషల్ ఇంటర్వ్యూ శనివారం రాత్రి 7 గంటలకు 10టీవీలో ప్రసారం అవుతుంది.