Old Women Dance : బామ్మ డ్యాన్స్ కు…2కోట్ల వ్యూస్
ప్రస్తుతం తన జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయాయి. పెళ్ళి, పిల్లలు వారంతా తమజీవితంలో స్ధిరపడిపోవటంతో ప్రస్తుతం కృష్ణకుమారి తన చిన్ననాటి కోరిక తీర్చుకోవటంపై దృష్టిసారించింది.

Old Women Dance : ఆ బామ్మ వయస్సు 78 ఏళ్ళు..ఆమె వేస్తున్న డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది. కాలు,చేయి సరిగా ఆడించలేని స్టేజిలో కృష్ణా,రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన బామ్మ ఇలా డ్యాన్స్ చేయటమేంటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వయస్సులో ఉరకలేస్తున్న ఆమె ఉత్సాహం చూసి కుర్రకారు ఫీదా అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
నేపాల్ లోని గోర్కా జిల్లాకు చెందిన కృష్ణ కుమారి తివారికి డ్యాన్స్ అంటే ఎనలేని మక్కువ. చిన్నతనంలో డ్యాన్స్ నేర్చుకోవాలని, అందరి ముందు ఆడిపాడాలని ఉన్నా అదికుదరలేదు. కుటుంబసభ్యులు ప్రోత్సహించకపోవటం, డ్యాన్సు నేర్చుకుంటూ సమాజం కుటుంబాన్ని చిన్న చూపు చూస్తుందన్న భయంతో ఆమె తనలోని కోర్కెలను అణిచిపెట్టుకుంది. తక కోరిక మాత్రం తీరని కలగానే మిగిలిపోవటంతో ఎంతో బాధపడేది.
ప్రస్తుతం తన జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయాయి. పెళ్ళి, పిల్లలు వారంతా తమజీవితంలో స్ధిరపడిపోవటంతో ప్రస్తుతం కృష్ణకుమారి తన చిన్ననాటి కోరిక తీర్చుకోవటంపై దృష్టిసారించింది. మధురమైన పాటలకు వృధ్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా శక్తిని కూడదీసుకుని చెంగుచెంగున లేడిపిల్లలా డ్యాన్స్ చేస్తూ తన కోరికను తీర్చకుంటుంది. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలను కుటుంబసభ్యులు టిక్ టాక్ లో అప్ లోడ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో కృష్ణ కుమారి వీడియోలు వైరల్ గా మారాయి.
నెటిజన్లు ఆమె డ్యాన్స్ ను చూసి మెచ్చుకుంటుండగా, ఇక ఆమె నివాస ప్రాంతంలోని వారైతే పెళ్ళిళ్ళు, పార్టీలకు కృష్ణ కుమారిని ఆహ్వానిస్తూ ఆమె చేత డ్యాన్స్ చేయిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఆమెను ప్రస్తుతం కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలకు ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది. ఒక్కో వేడియోకు 2కోట్ల వ్యూస్ రావటమే కాదు. కామెంట్లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.
- India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- Hindu Country Nepal: నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ కు సీనియర్ మంత్రి మద్దతు
- RRR: నేపాల్‌లో దుమ్ములేపుతున్న ఆర్ఆర్ఆర్!
- Tinder app : కారు లిఫ్ట్ కోసం డేటింగ్ నాటకమాడిన యువతి
- Mahashivratri 2022 : మహాశివరాత్రి రోజు శివుడ్ని అభిషేకించి ప్రసన్నం చేసుకోండి
1Ram Pothineni : కోటి తనయుడి కోసం రామ్ పోతినేని.. 11:11 సినిమా సాంగ్ విడుదల..
2Drugs Case : డ్రగ్స్ కేసులో మాజీ ఎంపీ కొడుకు అరెస్ట్
3Redmi Note 11T Pro : రెడ్మి నుంచి కొత్త Note 11T Pro 5G స్మార్ట్ఫోన్లు.. ఫీచర్లు, ధర ఎంతంటే?
4Liger : అనన్య, ఛార్మి మధ్యలో విజయ్.. ముంబైలో ఎంజాయ్ చేస్తున్న లైగర్ టీం..
5IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు
6Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
7Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
8kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్
9Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
10Health tips: మెరిసే చర్మం కావాలా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి …
-
America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం