Allu Arjun : మరో యాడ్ షూట్ లో బన్నీ.. ఈ సారి ఇంకో కుర్రభామతో.. యాడ్స్ తోనే బన్నీ బిజీ అయిపోతున్నాడుగా..

పుష్ప సినిమా తర్వాత బన్నీ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చాలా తక్కువగా యాడ్స్ చేసిన బన్నీ ఇప్పుడు వరుస యాడ్స్ కి ఓకే చేస్తున్నాడు. టాప్ కంపెనీలు కూడా బన్నీతో యాడ్ చేయడానికి............

Allu Arjun : మరో యాడ్ షూట్ లో బన్నీ.. ఈ సారి ఇంకో కుర్రభామతో.. యాడ్స్ తోనే బన్నీ బిజీ అయిపోతున్నాడుగా..

Allu Arjun adshoot with sreeleela

Allu Arjun :  పుష్ప సినిమా తర్వాత బన్నీ మార్కెట్ రేంజ్ అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటివరకు చాలా తక్కువగా యాడ్స్ చేసిన బన్నీ ఇప్పుడు వరుస యాడ్స్ కి ఓకే చేస్తున్నాడు. టాప్ కంపెనీలు కూడా బన్నీతో యాడ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇటీవల ఆహా, శ్రీ చైతన్య సంస్థలు, జొమోటో, ఆస్ట్రోల్ పైప్స్.. ఇలా వరుస యాడ్స్ చేస్తున్నాడు అల్లు అర్జున్.

Puri Jagannadh : టెంపర్ సినిమాపై వక్కంతం వంశీ వ్యాఖ్యలు.. పూరీని ట్రోల్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..

తాజాగా మరో యాడ్ చేశాడు బన్నీ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ ఈ యాడ్ చేశాడు. ఇందులో యువ హీరోయిన్ శ్రీలీలతో జత కట్టాడు. అయితే ఇది ఏ కంపెనీ యాడ్ అనేది ఇంకా సమాచారం లేదు. యాడ్ షూట్ స్పాట్ లో శ్రీలీల, అల్లు అర్జున్, త్రివిక్రమ్, కెమెరా మెన్ లతో ఉన్న ఫోటో ఒకటి లీక్ అవ్వగా ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవలే యువ నాయిక నేహశెట్టితో యాడ్ చేసిన బన్నీ, ఇప్పుడు శ్రీలీలతో చేశాడు. సినిమాల్లో నటించకపోయినా హీరోయిన్స్ తో ఇలా వరుసగా యాడ్స్ చేసేస్తున్నాడు అల్లు అర్జున్.