Etela Rajender : ధనిక రాష్ట్రమంటున్న సీఎం కేసీఆర్ ధాన్యం ఎందుకు కొనలేకపోతున్నారు : ఈటల
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

Etela Rajender criticized CM KCR : సీఎం కేసీఆర్ పై బీజేపీ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అసహనం మొత్తాన్ని రైతులపై చూపి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల నుండి తెలంగాణ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసిందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్రమే పెడుతుందన్నారు. కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని.. దంపుడు బియ్యం వద్దని చెప్పిందని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని తెలిపారు.
Adilabad : చలాన్లు కట్టలేక బైక్‌కు నిప్పు పెట్టాడు
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనకపోవడంతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల ధాన్యం ఎందుకు కొనలేక పోతున్నారని ప్రశ్నిస్తున్నారు.
అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ముందే చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులను వినియోగించుకుని ముఖ్యమంత్రి దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు.
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
- Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
- Amaravati : మూడు రాజధానులు అమలు సాధ్యం కాదని జగన్ కు బాగా అర్థం అయ్యింది : జీవిఎల్
- బీజేపీపై టీఆర్ఎస్ ప్రశ్నాస్త్రాలు
- Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
1AP Politics : బీసీ ఓట్లే టార్గెట్ గా వైసీపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య రాజ్యసభ సీటు..!
2Samantha : చైతూతో విడాకుల తర్వాత సమంత ఫస్ట్ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
3Russia president: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
4Lose Weight : నీళ్లు తాగండి, బరువు తగ్గండి!
5Bihar : మూడు ఎకరాల భూమి కేసు..108 ఏళ్ల తర్వాత తీర్పు ఇచ్చిన కోర్టు !
6Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి
7Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
8Gautam Adani సిమెంట్ రంగంలో కీలక అడుగు వేసిన అదానీ గ్రూప్
9YCP Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం జగన్
10చర్మంపై జిడ్డునుతొలగించి, తాజాగా మార్చే ద్రాక్ష ఫేస్ ప్యాక్ లు
-
Sainath Sharma : టీడీపీ నేత సాయినాథ్‌శర్మకు చంపేస్తామంటూ బెదిరింపులు
-
Karthi Chidambaram : కాంగ్రెస్ నేత పి.చిదంబరం కుమారుడిపై మరో సీబీఐ కేసు
-
Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
-
PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి