Ram Charan : చరణ్‌కి సినీ స్టార్స్ బర్త్ డే విషెస్.. పార్టీ అదిరిపోవాలి అంటున్న ఎన్టీఆర్.. గర్వంగా ఉందంటున్న చిరు..
ఈరోజు రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు చరణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్ (NTR)..

Chiranjeevi and NTR wishes to Ram Charan
Ram Charan : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా వెండితెరకు పరిచమైన రామ్ చరణ్ (Ram Charan).. కెరీర్ మొదటిలో ఎన్నో విమర్శలు ఎదురుకున్నాడు. వాటన్నిటికీ ఎదురు నిలబడి నేడు తనని విమర్శించిన వాళ్ళ నుంచే మన్ననలూ అందుకుంటూ చిరంజీవి కంటే పెద్ద స్టార్ గా ఎదిగాడు. RRR సినిమాలో తన నటనతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకొని, ఇండియన్ హీరోలు అందుకొని ఎన్నో ఘనతలు అందుకున్నాడు. ఇక నేడు (మార్చి 27) రామ్ చరణ్ బర్త్ డే అవ్వడంతో ప్రపంచం నలుమూలల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
RC15 First Look : RC15 ఫస్ట్ లుక్ రిలీజ్.. ‘గేమ్ చెంజర్’గా చరణ్ లుక్ అదుర్స్!
ఈ క్రమంలోనే చిరంజీవి కూడా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. రామ్ చరణ్ ని ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేస్తూ.. చాలా గర్వంగా ఉంది నాన్న అంటూ తన పుత్రోత్సహం తెలియజేశాడు. అలాగే చరణ్ బెస్ట్ ఫ్రెండ్, RRR కో స్టార్ ఎన్టీఆర్ (NTR) కూడా బర్త్ డే విషెస్ తెలియాజేస్తూ ట్వీట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ రామ్ చరణ్. ఈరోజు పార్టీ అదిరిపోవాలి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ram Charan : రామ్‌చరణ్‌కు ఫోన్ చేసి బర్త్ డే విషెస్ చెప్పిన అమిత్ షా.. పవన్ కళ్యాణ్ లేఖ!
అలాగే ఇండస్ర్టీలోని పలువురు స్టార్స్ కూడా రామ్ చరణ్ కి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు (Mahesh Babu), వెంకటేష్, రానా మరియు మెగా హీరోలతో పాటు తదితరులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
Happy Birthday my brother @AlwaysRamCharan. Have a blast !!
— Jr NTR (@tarak9999) March 27, 2023
Happy birthday, @AlwaysRamCharan! Wishing you yet another incredible year ahead!!
— Mahesh Babu (@urstrulyMahesh) March 27, 2023
Many more happy returns of the day Charan @AlwaysRamCharan 🤗😘❤️
Amazed at your phenomenal growth as an actor & human over the years.
May you keep winning millions of hearts with your work and dedication that’s truly inspiring.
Wishing you a year as wonderful as you are.
Loads… pic.twitter.com/aDY3CGSq0n— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 27, 2023
Dear @AlwaysRamCharan, here’s wishing you the best of birthdays. May you continue to have a wonderful year filled with peace and happiness 🥳♥️ pic.twitter.com/8hyaJUYZ2g
— Venkatesh Daggubati (@VenkyMama) March 27, 2023
Happiest birthday to you GameChanger 😘😘🔥🔥🔥🔥 https://t.co/DPWAqMkZ7A
— Rana Daggubati (@RanaDaggubati) March 27, 2023
Wish you a very happy birthday anna.
I constantly learn and get inspired by you!
I’m so lucky to have you as my elder brother!♥️And boys the game has just begun!
Make way for the #Gamechanger🔥@AlwaysRamCharan #HBDRamCharan pic.twitter.com/NCwtC4SZw6— Varun Tej Konidela (@IAmVarunTej) March 27, 2023