Covid-19: ఒక్కరోజే వెయ్యి దాటిన కరోనా కేసులు
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

Covid-19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం సాయంత్రానికి, గడిచిన 24 గంటల్లో 17,701 కరోనా టెస్టులు చేయగా, 1,009 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మంగళవారం నమోదైన కేసులతో పోలిస్తే, బుధవారం 377 కేసులు ఎక్కువ నమోదవడం గమనార్హం. తాజా అంచనాల ప్రకారం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 5.70 శాతానికి చేరింది.
Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!
కరోనాతో తాజాగా ఒకరు మరణించగా, 314 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఫోర్త్ వేవ్‌కు దారితీస్తుందా అని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనాను అదుపు చేసే చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాలు, ఫంక్షన్లపై దృష్టి సారించింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
- Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
- Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?
- Corona: దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు
- PM Modi: కళా ప్రేమికుల కోసం అందుబాటులోకి ప్రగతి మైదాన్ టన్నెల్
- TRS Bhavan : ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం పనులు వేగవంతం
1Anasuya : జబర్దస్త్‌కి వరుస ఝలక్‌లు.. అనసూయ కూడా గుడ్‌బై??
2Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..
3Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
4Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
5Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
6Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
7Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
8Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
9TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
10Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ