Golden Space Rock : అంతరిక్షం నుంచి పొలంలో జారిపడ్డ 2.5 కిలోల రాయి!

అంతరిక్షం నుంచి రాయి ఒకటి జారిపడింది. దాదాపు 2.5 కిలోలు బరువు ఉంటుంది. బంగారంలా తళతళ మెరుస్తోంది. మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లా వశి మండలంలో ఓ రైతు పోలంలో ఈ బంగారం రాయి పడింది.

Golden Space Rock : అంతరిక్షం నుంచి పొలంలో జారిపడ్డ 2.5 కిలోల రాయి!

Golden Space Rock Dropped From Sky In Rice Field

Golden Space Rock : అంతరిక్షం నుంచి రాయి ఒకటి జారిపడింది. దాదాపు 2.5 కిలోలు బరువు ఉంటుంది. బంగారంలా తళతళ మెరుస్తోంది. మహారాష్ట్రలోని ఉస్మాన్ జిల్లా వశి మండలంలో ఓ రైతు పోలంలో ఈ బంగారం రాయి పడింది. ఆకాశంలో నుంచి నివతి రైతు పొలంలోకి దూసుకొచ్చింది. ఈదురు గాలులతో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యాడు. పొలంలో పడిన బంగారం రాయిని చూసి ఆశ్చర్యపోయాడు.
Big Boss 5: ముగిసిన లహరి జర్నీ.. వెక్కి వెక్కి ఏడ్చిన శ్వేతా!

వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలంలో రాయిని పరిశీలించారు. దాదాపు ఆ బంగారం రాయి ఏడు అంగుళాల పొడవు ఉంది.. ఆరు అంగుళాల వెడల్పు ఉందని అధికారులు చెబుతున్నారు. రైతు పొలంలో పడిన బంగారు రాయిని చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. రాయిని చూసిన స్థానికులంతా అదో స్వర్ణశిల అంటున్నారు. అసలు ఈ రాయి ఎలా వచ్చింది? ఆకాశంలో నుంచి పడిన రాయిని పరీక్షించేందుకు అధికారులు ల్యాబ్‌కు తీసుకెళ్లారు.
Telugu States : మూడు రోజులు భారీ వర్షాలు, ఇంట్లోనే ఉండండి..బయటకు రావొద్దు