Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నా

Husband Kills Wife In Vijayawada
Vijayawada : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను గొంతుకోసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా విడిపోయి ఒంటరిగా ఉన్న భార్యాభర్తలు నిన్న గవర్నర్ పేటలోని ఒక హోటల్ లో గది తీసుకున్నారు.
వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను గొంతుకోసి హత్యచేశాడు భర్త. అనంతరం గవర్నర్ పేట పోలీసు స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయాడు.
Also Read : Pak : కూరగాయల ధరలు కట్టడి చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు: ఇమ్రాన్ ఖాన్
కేసు నమోదు చేసుకుని పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.