IPL 2022: దేవుడొచ్చాడు.. ట్వీట్ చేసిన ముంబై ఇండియన్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఆరంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్రాంచైజీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని లీగ్ కు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలో ఐదు సార్లు ట్రోఫీని గెలిచిన

IPL 2022: దేవుడొచ్చాడు.. ట్వీట్ చేసిన ముంబై ఇండియన్స్

Mumbai Indians

Updated On : March 24, 2022 / 12:49 PM IST

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఆరంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఫ్రాంచైజీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని లీగ్ కు రెడీ అయిపోయాయి. ఈ క్రమంలో ఐదు సార్లు ట్రోఫీని గెలిచిన ముంబై ఇండియన్స్ మరోసారి ట్రోఫీ గెలిచేందుకు సన్నద్ధమవుతుంది. రీసెంట్‌గా సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ఆఫీస్ కు వచ్చిన వీడియోను పోస్టు చేస్తూ దేవుడొచ్చాడంటూ ట్వీట్ చేసింది.

ఇక అంతే ఆ ట్వీట్ కు నెటిజన్లు ఫుల్ ఖుష్ అయిపోయి.. గాడ్ ఆఫ్ క్రికెట్, మీ ముంబై ఇండియన్స్ కు మాత్రమే కాదంటూ పొగిడేసుకుంటున్నారు.

సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచి సపోర్టింగ్ చేస్తూనే ఉన్నారు. గత సీజన్లో ముంబై జట్టుకు మెంటార్ గా కూడా వ్యవహరించారు. సచిన్ టెండూల్కర్ తో పాటు ముంబై ఇండియన్స్ ఇతర సపోర్ట్ స్టాఫ్ వివరాలిలా ఉన్నాయి.

Read Also… వేలం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు పూర్తి వివరాలివే

సచిన్ టెండూల్కర్ – Mumbai Indians టీం ఐకాన్
Zaheer Khan – Mumbai Indians క్రికెట్ ఆపరేషన్స్ డైరక్టర్
Paul Chapman – Mumbai Indians స్ట్రెన్త్ అండ్ కండిషనింగ్ కోచ్
L Varun – Mumbai Indians వీడియో అనలిస్ట్
Pratik Kadam – Mumbai Indians అసిస్టెంట్ స్ట్రెన్త్ అండ్ కండిషనింగ్ కోచ్