Chilling Video: చిరుతపులితో అట్లుంటది మరి… వీడియో వైరల్

అడవి మృగాలను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేము. అందులోనూ చిరుత పులులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవి ఎంత బలంగా ఉంటాయో, వాటి వేట ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నీటిలోని మొసలి ఏనుగును కూడా ఓడించగలదని అంటారు. అయితే, ఈ చిరుత మాత్రం నీటి నుంచి మొసలిని ఈడ్చుకెళ్లింది. నోటితో కరుచుకుని మొసలిని ఆ అమెరికన్ చిరుతపులి ఈడ్చుకెళ్లిన తీరు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది.

Chilling Video: చిరుతపులితో అట్లుంటది మరి… వీడియో వైరల్

Chilling Video

Updated On : December 29, 2022 / 3:28 PM IST

Chilling Video: అడవి మృగాలను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేము. అందులోనూ చిరుత పులులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవి ఎంత బలంగా ఉంటాయో, వాటి వేట ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నీటిలోని మొసలి ఏనుగును కూడా ఓడించగలదని అంటారు.

అయితే, ఈ చిరుత మాత్రం నీటి నుంచి మొసలిని ఈడ్చుకెళ్లింది. నోటితో కరుచుకుని మొసలిని ఆ అమెరికన్ చిరుతపులి ఈడ్చుకెళ్లిన తీరు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియోను నేచర్‌ఫాండం ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్ వచ్చాయి.

ఆహారం కోసం జంతువులను వేటాడడంలో చిరుతపులులు సాధారణంగా అమలు చేసే వ్యూహాన్నే ఈ చిరుత కూడా వాడుకుంది. మొదట ఆచితూచి అడుగులు వేస్తూ, నది వద్ద దాక్కుంటూ మొసలి వద్దకు మెల్లిగా వచ్చింది చిరుతపులి. సరైన సమయానికి మొసలిని ఒక్కసారిగా చిరుతపులి నోటితో గట్టిగా పట్టేసింది. అనంతరం నోటితోనే మొసలి మెడ భాగంలో పట్టుకుని దాన్ని ఈడ్చుకువెళ్లింది.

 

View this post on Instagram

 

A post shared by Travel | Animal | Wilderness (@naturefandom)

Election Commission: ఎక్కడినుంచైనా ఓటేయొచ్చు.. రిమోట్ ఈవీఎం మెషీన్లు సిద్ధం చేస్తున్న ఎన్నికల సంఘం