KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!

కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా...

KGF2: బాలీవుడ్‌లో కేజీయఫ్2 తుఫాన్.. ఇప్పట్లో ఆగేలా లేదుగా!

Kgf2 Crosses 350 Crores Mark In Bollywood

KGF2: కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్ చాప్టర్ 2 ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్‌తో తెరకెక్కించగా, యశ్ మరోసార రాఖీ భాయ్ పాత్రలో ఇరగదీసే పర్ఫార్మెన్స్ చేయంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో కావాల్సినంత మాస్ అంశాలు, హీరో ఎలివేషన్స్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్రరథం పట్టారు.

అయితే ఈ సినిమాను సౌత్ తో పాటు నార్త్ ఆడడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. హిందీలో ఈ సినిమాను అ్యతంం భారీ స్థాయిలో రిలీజ్ చేయడంతో అక్కడ ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటికే కేజీయఫ్ చాప్టర్ 2 కోసం బాలీవుడ్ జనం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. వారి అంచనాలు ఏమాత్రం తగ్గకుండా కేజీయఫ్2 చిత్రం రిలీజ్ కావడంతో ఈ సినిమా అక్కడ వసూళ్ల వర్షం కురిపిప్తోంది. ఇప్పటికే చాలా హిందీ సినిమాలకు సైతం వీలుకాని రూ.350 కోట్ల క్లబ్‌ను అధిగమించింది కేజీయఫ్-2. కేవలం యాక్షన్ ఉంటే సరిపోదని.. దానికి తగ్గటుగా కథలో బలం, ప్రేక్షకులను థియేటర్లల వద్దకు దీసుకు రావడంతో తన సత్తా చాటు

ఈ క్రమంోనే తాజాగా కేజీయఫ్ 2 ఏకంగా 400 కోట్ట మార్క్‌కు చేరువలో ఉండటంతో ఈ సినిమా దూకుడుకు ఏమాత్రం బ్రేకులు పడటం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రావడంతో కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాను చూసేందుకు నార్త్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. మరి మున్ముందు ఈ సినిమా బాలీవుడ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టండన్, శ్రీనిధి శెట్టి ఇతర కీలకా పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.