LK Advani 94th Birthday : LK అద్వానీ 94వ పుట్టిన రోజు..కేక్ కట్ చేయించిన బీజేపీ అగ్రనేతలు
బీజేపీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ,బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలిపారుే

Lal Krishna Advani Turns 94 Birthday: బీజేపీ సీనియర్ నేత,రాజకీయ కురు వృద్ధుడు,భారత మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ 94వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొని అద్వానికి శుభాకాంక్షలు తెలియపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు.. అద్వానీ ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. అనంతరం అద్వానీతో బర్త్‌డే కేక్ కట్ చేయించారు.
అద్వానీకి సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ప్రధాని మోదీ ప్రార్థించారు. సంస్కృతి పరిరక్షణలో, ప్రజల్ని చైతన్య పరచడంలో ఈ దేశం అద్వానీకి రుణపడి ఉందని మోదీ తన ట్వీట్లో తెలిపారు. ఇవాళ పుట్టినరోజు వేడుక సందర్భంగా.. అద్వానీ ఇంటి లాన్లో ఆయనతో కలిసి ప్రధాని మోదీ నడిచారు. అద్వానీ ఓ స్పూర్తిదాయకమైన, గౌరవప్రదమైన నేత అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు.
లాల్ కృష్ణ అద్వానీ. బీజేపీ వ్యవస్థాపకులలో ఒకరు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు పాకిస్తాన్‌లోని కరాచీలో 1927లో జన్మించారు. భారతదేశం అత్యంత గౌరవనీయమైన నాయకులలో అతను పరిగణించబడ్డారు. అతని పాండిత్యం, దూరదృష్టి, మేధో సామర్థ్యం, దౌత్యం అందరూ గుర్తించబడ్డారు. భగవంతుడు ఆయనను ఆయురారోగ్యాలతో ఉంచాలని పలువురు ప్రార్థించారు.
Delhi: Veteran BJP leader LK Advani's birthday being celebrated at his residence today.
PM Narendra Modi, Vice President M Venkaiah Naidu, Defence Minister Rajnath Singh, Union Home Minister Amit Shah and BJP national president JP Nadda also present. pic.twitter.com/Rw9B1FS1yO
— ANI (@ANI) November 8, 2021
Birthday greetings to respected Advani Ji. Praying for his long and healthy life. The nation remains indebted to him for his numerous efforts towards empowering people and enhancing our cultural pride. He is also widely respected for his scholarly pursuits and rich intellect.
— Narendra Modi (@narendramodi) November 8, 2021
- KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
- Somu Veerraju On Alliance : బీజేపీ-జనసేన పొత్తు.. సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
- ప్రపంచ ఆరోగ్య సంస్థపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- PM Modi: డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు అవసరం: మోదీ
1P Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఇళ్లు, ఆఫీస్లపై సీబీఐ దాడులు
2AP Politics : లోక్‌సభ స్థానాలపై చంద్రబాబు ఫోకస్..స్ట్రాంగ్ అభ్యర్ధుల కోసం వెదుకులాట
3Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్
4Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..
5Economic Downturn : ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు!
6Madras High Court : దేశ చరిత్రలోనే తొలిసారి-వాట్సప్ ద్వారా కేసు విచారించిన న్యాయమూర్తి
7Kangana Ranaut : ఆ స్టార్ కిడ్స్ ఉడకబెట్టిన కోడిగుడ్లలా ఉంటారు.. మరోసారి బాలీవుడ్ పై కంగనా విమర్శలు..
8PM Vickram singhe : శ్రీలంకలో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయే పెట్రో నిల్వలు : ప్రధాని విక్రమ్ సింఘే
9Google Play Store: యాపిల్ బాటలో గూగుల్.. ప్లే స్టోర్ నుంచి 9లక్షల యాప్‌లను తొలగించేందుకు చర్యలు
10Yash : KGF 2 ఓటీటీలో కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే.. వర్కౌట్ అవుతుందా??
-
Bajrang Dal camp : బయపెట్టిన బజరంగ్ దళ్ శిక్షణ..ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో కార్యకర్తలకు ట్రెయినింగ్
-
LIC : నేడే ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్
-
CM Jagan : నేడు కర్నూలుకు సీఎం జగన్..ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
-
PM Modi: ప్రధాని మోదీ ప్రజల మనిషి అని చెప్పే ఆసక్తికర ఘటనలు ఇవి
-
Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు