Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్టి నిలబడి, తన రెండు చెవుల్లో చూపుడు వేళ్లు పెట్టాడు.

Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్టి నిలబడి, తన రెండు చెవుల్లో చూపుడు వేళ్లు పెట్టాడు. శతకం చేసినందుకు అతడిని అందరూ అభినందించారు.
Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్‌కు ఫోన్లు
నిన్న ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మధ్యప్రదేశ్-ముంబై మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. నిన్న ముంబై జట్టు 374/9 వద్ద తొలి ఇన్సింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఓపెనర్లు యశ్ దుబే (114), రజాత్ పటీదార్ (9) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ స్కోరు 278/2 గా ఉంది. ముంబైకి మధ్యప్రదేశ్ గట్టిపోటీ ఇస్తోంది.
That 1⃣0⃣0⃣ Feeling! 👏 👏
What a fine 💯 this has been by Yash Dubey in the @Paytm #RanjiTrophy #Final! 👍 👍 #MPvMUM
Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/3eqSSmbDfm
— BCCI Domestic (@BCCIdomestic) June 24, 2022
- Ranji Trophy: సెంచరీ బాది తీవ్ర భావోద్వేగంతో సర్ఫరాజ్ ఖాన్ కన్నీరు.. వీడియో
- Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
- IPL: ఐపీఎల్ వేలం.. ఒక బాల్‌కు రూ.49 లక్షల ఆదాయం
- Mitchell: సిక్స్ కొట్టిన మిచెల్.. పగిలిన బీర్ గ్లాస్.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..
- Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
1Woman Gang-Raped: మహిళ కిడ్నాప్.. నలుగురు అత్యాచారం
2Ganja Seized : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత
3CM KCR-Yashwant sinha : యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటం గర్వంగా భావిస్తున్నా : కేసీఆర్
4Rishabh Pant: సచిన్, విరాట్ తర్వాత సెంచరీ చేసిన ఇండియన్ రిషబ్ పంత్
5Fire Accident : అగ్ని ప్రమాదంలో తల్లీ,కూతురు సజీవ దహనం
6RRR: HCAలో దుమ్ములేపిన ఆర్ఆర్ఆర్.. రెండో ప్లేస్ కైవసం!
7Nidhhi Agerwal: నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..!!
8Kishan Reddy : కేటీఆర్ మాట్లాడే భాష సరిగా లేదు : కిషన్ రెడ్డి
9Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద భారీ భద్రత
10Kushboo : రండి..చూడండి..నేర్చుకోండి అనేమాట టీఆర్ఎస్ కే వర్తిస్తుంది మాకు కాదు : బీజేపీ నేత కుష్బూ
-
Ramarao On Duty: నా పేరు సీసా.. స్వర్గానికి వీసా.. అదిరిపోయిన మాస్ ట్రీట్!
-
Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
-
Liger: అమీర్ ఖాన్ బాటలో లైగర్.. ఫోటో చూస్తే ఫ్యూజులు ఔట్!
-
Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!