Balakrishna-Boyapati: ఆగని అఖండ హోరు.. డెడ్లీ కాంబినేషన్ బీబీ4 ప్లాన్స్?

హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక్క హిట్ పడితే చాలు.. కలిసొచ్చిన కాంబినేషన్ అని అదే కాంబినేషన్ అని మళ్లీ రిపీట్ చేస్తారు. అలాంటిది హ్యాట్రిక్ హిట్ కొట్టి అఖండమైన సక్సెస్ సాధిస్తే..

Balakrishna-Boyapati: ఆగని అఖండ హోరు.. డెడ్లీ కాంబినేషన్ బీబీ4 ప్లాన్స్?

Balakrishna Boyapati

Balakrishna-Boyapati: హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక్క హిట్ పడితే చాలు.. కలిసొచ్చిన కాంబినేషన్ అని అదే కాంబినేషన్ అని మళ్లీ రిపీట్ చేస్తారు. అలాంటిది హ్యాట్రిక్ హిట్ కొట్టి అఖండమైన సక్సెస్ సాధిస్తే ఇక ఆగుతారా..? అందుకే మరోసారి ఆ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ.. నాన్ స్టాప్ నాలుగో సినిమా కోసం రెడీ అవుతున్నారు బాలకృష్ణ-బోయపాటి. ఈ కాంబినేషన్లో రిలీజ్ అయిన అఖండ మూవీ అదిరిపోయే సక్సెస్ రోరింగ్ హిట్ గా నిలిచింది.

Kriti Sanon: బచ్చన్ ఇంట్లోకి సనన్.. బాప్‌రే నెలకి లక్షల్లో అద్దె!

బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి.. 100 కోట్ల కలెక్షన్లకు దూసుకుపోతోంది. ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడమే కాకుండా వరసగా 3 సినిమాలూ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు టీమ్. యాక్షన్ ఫార్ములా బేస్డ్ సినిమాలతో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేశాడు బోయపాటి శ్రీను. మాస్ మాస్..అంటూ..మూస పద్దతిలో సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు కొడుతున్నాడు ఈ డైరెక్టర్. పవర్ ఫుల్ యాక్షన్ తో హీరోని ఓ రేంజ్ లో ఎలివేట్ చెయ్యడం ఈ డైరెక్టర్ కే చెల్లింది.

Kapil Biopic 83: రణవీర్, దీపికాకు షాక్.. నిర్మాతలపై చీటింగ్ కేస్!

మాస్ మాస్ అంటూ ఫాన్స్ కోసం అదే రేంజ్ లో యాక్షన్ ని, మూవీస్ ని చేసే బాలయ్య కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యి ఈ కాంబినేషన్లో సినిమాలు చేసి సూపర్ హిట్ కొట్టారు ఈ కాంబినేషన్. బాలకృష్ణ -బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా వచ్చిన అఖండతో పాటు అంతకుముందే వచ్చిక లెజెండ్, సింహ సినిమాలు బాలకృష్ణకు కెరీర్ హిట్స్ గా నిలిచాయి.

Pushpa- Samantha: దీపాలన్నీ ఆర్పేశాక.. ఊ.. ఊఊ.. సామ్ స్పెషల్ ట్రీట్! పాట విడుదల

బోయపాటితో బాలకృష్ణ చేసిన ప్రతి సినిమాలో బాలయ్య కొత్తగానే ఆడియన్స్ కి కనిపించారు. అంతేకాదు.. కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో, యాక్షన్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫాన్స్ కి ఫీస్ట్ ఇవ్వడమే అల్టిమేట్ గా తెరకెక్కించిన ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి ఆడియన్స్ ముందుకురాబోతోంది. ప్రస్తుతం వీళ్లిద్దరికీ ఉన్న కమిట్ మెంట్స్ అన్నీ అయిపోయాక… బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో 4వ సినిమా పట్టాలెక్కబోతోంది.