Oscars 2023 Awards Full List : 95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్ ఇవే..........

Oscars 2023 Awards Full List : 95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

Oscars 2023 Awards Full List here must read The Academy Awards winning movies 2023

Oscars 2023 Awards Full List :  అందరూ ఎంతగానో ఎదురుచూసిన 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మన ఇండియా నుంచి మూడు నామినేషన్స్ ఉండగా వారంతా కూడా విచ్చేశారు. RRR సినిమా నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో అల్ ది బ్రీత్స్ సినిమాలు ఇండియా నుంచి నిలిచాయి. మన RRR సినిమా నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్,రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ, నిర్మాత శోభు యార్లగడ్డ ఆస్కార్ వేడుకల్లో సందడి చేశారు.

ఆస్కార్ వేడుకలను యాంకర్, నటుడు జిమ్మీ కిమ్మెల్ ప్రారంభించాడు. నాటు నాటు స్టెప్ వేస్తూ జిమ్మీ కిమ్మెల్ ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు.

95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్ ఇవే…………..

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం – Guillermo del toro’s Pinocchio

ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – KE HUY QUAN (Everything Everywhere All at Once movie)

ది బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – JAMIE LEE CURTIS (Everything Everywhere All at Omce Movie)

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్స్ – NAVALNY

బెస్ట్ షార్ట్ ఫిలిం యాక్షన్ – AN IRISH GOODBYE

బెస్ట్ సినిమాటోగ్రఫీ – James Friend (ALL QUIET ON THE WESTERN FRONT Movie)

బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – Adrien Morot, Judy Chin and Annemarie Bradley (THE WHALE Movie)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – Ruth Carter (BLACK PANTHER: WAKANDA FOREVER Movie)

ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం.. ALL QUIET ON THE WESTERN

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం – THE ELEPHANT WHISPERERS

బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం – THE BOY, THE MOLE, THE FOX AND THE HORSE

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – Production Design: Christian M. Goldbeck; Set Decoration: Ernestine Hipper (ALL QUIET ON THE WESTERN FRONT)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – Volker Bertelmann (ALL QUIET ON THE WESTERN FRONT మూవీ)

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – AVATAR: THE WAY OF WATER

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – Daniel Kwan & Daniel Scheinert (EVERYTHING EVERYWHERE ALL AT ONCE Movie)

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – Sarah Polley (WOMEN TALKING Movie)

బెస్ట్ సౌండ్ – Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon and Mark Taylor (TOP GUN: MAVERICK Movie)

బెస్ట్ ఒరిజినల్ సాంగ్- నాటు నాటు సాంగ్ (RRR Movie)

బెస్ట్ ఎడిటింగ్ అవార్డు – Paul Rogers (EVERYTHING EVERYWHERE ALL AT ONCE Movie)

బెస్ట్ డైరెక్టింగ్ – Daniel Kwan and Daniel Scheinert (EVERYTHING EVERYWHERE ALL AT ONCE Movie)

బెస్ట్ యాక్టర్ – BRENDAN FRASER (The Whale)

బెస్ట్ యాక్ట్రెస్ – MICHELLE YEOH (Everything Everywhere All at Once Movie)

బెస్ట్ పిక్చర్ – EVERYTHING EVERYWHERE ALL AT ONCE