Telugu » Latest News
మన శరీరంలో 60 నుంచి 70 శాతం వరకు నీటితో నిండి ఉంటుంది. (Health Tips)కారణం ఏంటంటే? శరీరంలో జరిగే ప్రతీ జీవక్రియకు నీరు చాలా అవసరం.
ప్రస్తుతం కాలంలో చాలా మందిలో కనిపిస్తున్న సమస్య బ్యాక్ పెయిన్(Back Pain). మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్లు ఈ సమస్య రావడం జరుగుతుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజయోగం పట్టే రాశులు ఏవి.. వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి.. తెలుసుకుందాం..
పితృపక్షాల సమయంలో చేయకూడని పనులు ఏవీ, ఒక వేళ పొరపాటున అవి చేస్తే ఏం జరుగుతుంది.. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
ఆ మెసేజ్‌లో 14 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి, 34 వాహనాల్లో 400 కిలోల ఆర్డీఎక్స్ పెట్టారని ప్రధాన నిందితుడు పేర్కొన్నాడు.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ఏఐ సూపర్‌ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కోసం విపరీతంగా నిధులు కేటాయించి నిపుణులను నియమించుకోవడాన్ని ప్రారంభించారు.
పితృపక్షం సమయంలో అసలు దానం ఎందుకు చేయాలి, వేటిని దానం చేస్తే పెద్దలు సంతృప్తి చెందుతారు, ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..
ఓటీటీ వేదికలపై పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కోసం కూడా మంచి మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.
రోప్ వే కేబుల్ ఎలా తెగిపోయింది? ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అధికారులు ఏం చెబుతున్నారు..
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన శిఖర్ కాలేజీకి వెళ్లడం మానేశాడు.