Latest

  • JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ

    July 7, 2022 / 02:36 PM IST

    అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

    July 7, 2022 / 02:32 PM IST

    ప్రతి ఏటా హైదరాబాద్‌లో జరిగే ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

  • Boris Johnson: రాజీనామా చేయాల‌ని బ్రిటన్ ప్ర‌ధాని బోరిస్‌ జాన్సన్ నిర్ణ‌యం

    July 7, 2022 / 02:26 PM IST

    మంత్రులు, ఎంపీల మద్దతును బోరిస్ జాన్స‌న్ కోల్పోయారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా వైదొలగనున్నారు. కొన్ని రోజుల అనంత‌రం కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నుకుని, అక్టోబరులో బ్రిట‌న్ కొత్త ప్రధానిని ఎన్నుకుంటారు. నేడు బోరిస్

  • Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!

    July 7, 2022 / 02:22 PM IST

    సంతానోత్పత్తికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. ఆహారంలో కొబ్బరి నూనెను జోడించడం వల్ల సంతానోత్పత్తికి దోహదం చేస్తుంది. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నాయి, అవి సహజమైన క్రిమినాశకాలు.

  • Punjab: నిరాడంబ‌రంగా జ‌రిగిన సీఎం భగవంత్ మాన్​ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజ‌రు

    July 7, 2022 / 02:07 PM IST

    గుర్‌ప్రీత్​ కౌర్ అనే డాక్టర్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్​ ఇవాళ‌ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్​ సెక్టార్​ 8 లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయ‌న వివాహం జ‌రిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జ‌రిగింది. ఆయ‌న వివాహాని

  • RC15: బ్యాక్ టు హైదరాబాద్!

    July 7, 2022 / 01:54 PM IST

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరేవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో......

  • Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేత‌ల‌కు చోటు?

    July 7, 2022 / 01:49 PM IST

    మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ప్ర‌స్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. కేబినెట్‌లోకి 25 మంది బీజేపీ నేత‌లు, 13 మంది ఏక్‌నాథ్‌ షిండే వ‌ర్గానికి చెందిన శివ‌సేన

  • Borewell Boy : బోరు బావిలో పడ్డ బాలుడు-సాహసం చేసి కాపాడిన యువకుడు

    July 7, 2022 / 01:35 PM IST

    ఏలూరు జిల్లాలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి సాహసం చేశాడు.  బోరు బావిలో పడిపోయిన బాలుడిని బయటకు తీసుకు వచ్చి రక్షించాడు.

  • Prime Day Sale: స్మార్ట్ ఫోన్లపై 40శాతం డిస్కౌంట్లతో ప్రైమ్ డే సేల్

    July 7, 2022 / 01:25 PM IST

    అమెజాన్ ప్రైమ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను ప్రకటించేసింది. ఇండియాలో జూలై 23 నుంచి జూలై 24 వరకూ అందుబాటులో ఉంటుంది.

  • Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

    July 7, 2022 / 01:08 PM IST

    రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.

10TV Telugu News