Exit Polls: గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారం.. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సంస్థలు వెలువరించాయి. గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారమని అన్ని సంస్థలు ముక్తకంఠంతో చెప్పాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో బీజేపీకి లబ్ధి చేకూరనుందని చెప్పాయి. ఆప్ అంతగా రాణించలేకపోయిందని తెలిపాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని స్పష్టం చేశాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్ లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఇరు పార్టీలు దాదాపు సమానస్థాయిలో సీట్లు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి.

Exit Polls: గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారం.. హిమాచల్‌లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ

Exit Polls

Exit Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సంస్థలు వెలువరించాయి. గుజరాత్‌లో మళ్ళీ బీజేపీదే అధికారమని అన్ని సంస్థలు ముక్తకంఠంతో చెప్పాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో బీజేపీకి లబ్ధి చేకూరనుందని చెప్పాయి. ఆప్ అంతగా రాణించలేకపోయిందని తెలిపాయి. రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని స్పష్టం చేశాయి. ఇక హిమాచల్‌ ప్రదేశ్ లో మాత్రం బీజేపీ-కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఇరు పార్టీలు దాదాపు సమానస్థాయిలో సీట్లు గెలుచుకోవచ్చని పేర్కొన్నాయి.

గుజరాత్ ఎన్నికల ఫలితాల అంచనాలు ఇలా ఉన్నాయి..
గుజరాత్ లో మొత్తం సీట్లు 182

పీపుల్స్ పల్స్
బీజేపీ: 125-143
కాంగ్రెస్: 30-48
ఆప్: 3-7

ఔట్ ఆఫ్ ది బాక్స్
బీజేపీ: 130-145
కాంగ్రెస్: 25-35
ఆప్: 5-7

ఆత్మ సాక్షి
బీజేపీ: 98-110
కాంగ్రెస్: 66-71
ఆప్: 9-14

న్యూస్ ఎక్స్
బీజేపీ: 117-140
కాంగ్రెస్: 34-51
ఆప్: 6-13

టీవీ9 గుజరాతీ
బీజేపీ: 125-130
కాంగ్రెస్: 40-50
ఆప్: 3-5

రిపబ్లిక్ టీవీ పీ-ఎంఏఆర్‌క్యూ

బీజేపీ: 128-148
కాంగ్రెస్: 30-42
ఆప్: 2-10

హిమాచల్ ప్రదేశ్ లో ఫలితాల అంచనా
హిమాచల్ లో మొత్తం 68 సీట్లకు ఎన్నికలు జరిగాయి

టైమ్స్ నౌ
బీజేపీ: 38
కాంగ్రెస్: 28
ఆప్: 0

ఆత్మ సాక్షి
బీజేపీ: 31-35
కాంగ్రెస్: 33-36
ఆప్: 2-3

న్యూస్ ఎక్స్
బీజేపీ: 32-40
కాంగ్రెస్: 27-34
ఆప్: 0-0

రిపబ్లిక్ టీవీ పీ-ఎంఏఆర్‌క్యూ

బీజేపీ: 34-39
కాంగ్రెస్: 28-33
ఆప్: 0-1

జన్ కీ బాత్
బీజేపీ: 32-40
కాంగ్రెస్: 27-34
ఆప్: 0-0

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..