Updated On - 7:29 pm, Thu, 11 February 21
Prabhas Little Fan: ‘బాహుబలి-ది బిగినింగ్’, ‘బాహుబలి-ది కన్‌క్లూజన్’ సినిమాలతో డార్లింగ్ ప్రభాస్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇంటర్నేషనల్ లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.. ఈ ఫ్యాన్ లిస్ట్‌లో అమెరికాకు చెందిన ఓ బుడతడు కూడా చేరాడు. మూడేళ్ల వయసులోనే ఈ బుడ్డోడు ‘బాహుబలి’ సినిమాని వంద సార్లు చూశాడట. ఈ విషయాన్ని చిన్నారి తల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
వివరాళ్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లో ఉంటున్న సుప్రియా దోషి అనే మహిళ.. ‘ప్రభాస్.. న్యూయార్క్‌లో మీకో వీరాభిమాని ఉన్నాడు.. మూడేళ్ల వయసులోనే మీ ‘బాహుబలి’ చిత్రాన్ని 100 సార్లు చూశాడు. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలనేది నా చిన్నారి కోరిక’.. అంటూ బుడ్డోడు అమరేంద్ర బాహుబలి గెటప్‌లో ఉన్న ఫొటోతో పాటు ‘మాహిష్మతి సామ్రాజ్యం’ అంటూ ముద్దు ముద్దుగా పాడిన వీడియోను షేర్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ‘బుడ్డ బాహుబలి క్యూట్‌గా ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిన్నారికి ‘లిటిల్ బాహుబలి’ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ కూడా ఉంది. అందులో ఈ బుడ్డోడి బాహుబలి వీడియోలు భలే క్యూట్‌గా ఉన్నాయి.
Sri Simha : ‘యమదొంగ’ లో చిన్నప్పటి ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసింది ఈ హీరోనే! తర్వాత ‘బాహుబలి’ లో కూడా..
RRR : తెలుగు ప్రజలకు భీమ్, రామరాజు ఉగాది శుభాకాంక్షలు..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
Covid – 19 Effect : బాలీవుడ్ పై కోవిడ్ ఎఫెక్ట్, షూటింగ్స్, సినిమా రిలీజ్ లు పోస్ట్ పోన్
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..