Sachin Tendulkar: తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడని సచిన్
ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడలేదని చెప్తున్నారు. 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ చాలా దేశీవాలీ టోర్నమెంట్లు ఆడాడు. కాకపోతే అతని మ్యాచ్ ఒక్కటి

Sachin Tendulkar
Sachin Tendulkar: ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కొడుకు ఆటను ఇప్పటివరకూ చూడలేదని చెప్తున్నారు. 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండూల్కర్ చాలా దేశీవాలీ టోర్నమెంట్లు ఆడాడు. కాకపోతే అతని మ్యాచ్ ఒక్కటి కూడా చూడలేదట సచిన్.
‘తల్లీదండ్రులు వాళ్ల పిల్లల ఆటను చూస్తే ఒత్తిడికి గురిచేసినట్లు అవుతుంది. అందుకే అర్జున్ మ్యాచ్ లకు నేను వెళ్లను. ఎందుకంటే అతనికి స్వేచ్ఛ ఇవ్వాలని అనుకుంటాను. అతను కావాలనుకుంటుంది సాధించాలని ఆడుకోవడానికి వదిలేస్తాను’
‘గేమ్ పైనే ఫోకస్ చేయాలి. ఎందుకంటే నాకు కూడా ఎవరైనా చూస్తే నచ్చేది కాదు. నేను వెళ్లి అతని మ్యాచ్ లు చూస్తే.. కనిపించకుండా ఎక్కడైనా ఉండిపోతా. అతనికి తెలియకుండా ఉండేందుకే ప్రయత్నిస్తా. అది అతని కోచ్ తో పాటు ఎవ్వరికీ తెలీదు’ అని అంటున్నారు సచిన్.
Read ALso: మళ్లీ ముంబైకే టెండూల్కర్.. కాకపోతే,
అర్జున్ టెండూల్కర్ రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ 2022వేలంలో ముంబై ఇండియన్స్ ను రూ.30లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ.. సయ్యద ముస్తఖ్ అలీ ట్రోఫీలో ఆడాడు.