Sarkaru Vaari Paata: సింగిల్ కష్టాలు.. మరో అగ్నిపరీక్షకు రెడీ అయిన థమన్!

సినిమా కన్నా ముందు ఆడియన్స్ కి రీచ్ అయ్యేది మ్యూజిక్. మ్యూజిక్ తో ఓ హైప్ క్రియేట్ చేసినప్పుడు సినిమా మీద కూడా ఆడియన్స లో ఇంట్రస్ట్ పీక్స్ కి వెళుతుంది. అందుకే ఈమధ్య కాలంలో..

Sarkaru Vaari Paata: సింగిల్ కష్టాలు.. మరో అగ్నిపరీక్షకు రెడీ అయిన థమన్!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సినిమా కన్నా ముందు ఆడియన్స్ కి రీచ్ అయ్యేది మ్యూజిక్. మ్యూజిక్ తో ఓ హైప్ క్రియేట్ చేసినప్పుడు సినిమా మీద కూడా ఆడియన్స లో ఇంట్రస్ట్ పీక్స్ కి వెళుతుంది. అందుకే ఈమధ్య కాలంలో సాంగ్స్ తో మ్యూజి క్ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దాంతో మ్యూజిక్ డైరెక్టర్ల కు ఫస్ట్ సింగిల్ అగ్నిపరీక్ష అయిపోయింది. ఈ అగ్నిపరీక్షను నెగ్గడానికి మన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రెడీ అయ్యారు.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్ కి రీచ్ అయ్యేది మ్మూజిక్. అందుకే సినిమాతో పాటు మ్యూజిక్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఇప్పుడు సినిమా కంటే పాటలకే ఎక్కువ క్రేజ్ ఉంటోంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లకు పాటలు రిలీజ్ అవుతున్నాయంటే అగ్నిపరీక్షలానే ఫీల్ అవుతున్నారు. లేటెస్ట్ గా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ డేట్ అనౌన్స్ చేసిం టీమ్.

Actress Dressing: ట్రోలింగ్.. నెటిజన్స్ చేత తిట్లు తింటున్న స్టార్ హీరోయిన్లు!

ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్బంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేసింది సర్కారు వారి పాట టీమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి టీజర్ తో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుంచి రిలీజ్ అవుతున్న ఫస్ట్ సింగిల్ అంటే అందరూ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన అలవైకుoటపురం కూడా ఫస్ట్ సింగిల్ దగ్గరనుంచి నాన్ స్టాప్ గా సాంగ్స్ తో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించారు థమన్. వీటితో పాటు.. అసలే ఈమధ్య భీమ్లానాయక్ తో మాంచి ఊపు మీదున్నాడు. ఆ సినిమా కంటెంట్ కన్నా పాటలతోనే సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది. అందుకే సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ మీద విపరీతమైన అంచనాలున్నాయి ఆడియన్స్ లో.

Akhanda: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

పుష్ప సినిమాకి కూడా ఫస్ట్ సింగిల్ తోనే ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ కిరయేట్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. సో సో గా వచ్చిన ఈ సాంగ్స్ అన్నీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఫస్ట్ సింగిల్ అంటేనే తెగ టెన్షన్ పడిపోతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఫస్ట్ సాంగ్ ఇచ్చిన ఊపుతోనే.. మిగతా సాంగ్స్ మీదే కాకుండా సినిమా మీద కూడా ఇంప్రెషన్ ఉంటుంది కాబట్టి.. ఇప్పుడు సాంగ్ రిలీజ్ లు మ్యూజిక్ డైరెక్టర్లకి అగ్నీపరీక్షగా మారుతున్నాయి.