Samantha: నిన్ను నేను ప్రెగ్నెంట్ చేయనా.. సామ్‌పై శృతిమించిన నెటిజన్ క్వశ్చన్!

సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు..

Samantha: నిన్ను నేను ప్రెగ్నెంట్ చేయనా.. సామ్‌పై శృతిమించిన నెటిజన్ క్వశ్చన్!

Samantha

Samantha: సౌత్ లో సీనియర్ హీరోయిన్ అయినా కూడా.. యంగ్ హీరోయిన్లకి లేనన్ని సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ చెయ్యడమే కాకుండా కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తోంది ఈ స్టార్ హీరోయిన్. ఇప్పటికే తమిళ్, తెలుగు, హిందీ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. హాలీవుడ్ లో కూడా ఒక సినిమాకి సైన్ చేసింది. కెరీర్ లో ఎన్నడూ లేని దూకుడు చూపించే సామ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Samantha: ఎమోషనల్ టచ్.. లైఫ్ వేరియేషన్స్ చూపిస్తోన్న సామ్!

తన సినిమాల గురించి, ఫిట్ నెస్, ఫ్యాషన్ గురించే కాదు సైకాలజీ గురించి.. జీవితం గురించి.. పిల్లల పెంపకం గురించి కూడా కొటేషన్స్ తో లెక్చర్లు ఇచ్చేస్తుంటుంది. ఇక అప్పుడప్పుడు నెటిజన్లతో చిట్ చాట్ కూడా నిర్వహించే సామ్.. తన పోస్టులకు వచ్చే కామెంట్లపై రియాక్ట్ అవుతుంటుంది. తాజాగా ఇన్ స్టాలో క్వశ్చన్ అవర్ ను నిర్వహించిన సామ్ నెటిజన్లకు ఎలా క్వశ్చన్ అయినా నిర్మొహమాటంగా అడుక్కోవచ్చని బంపర్ అఫర్ ఇచ్చింది.

Samantha : నువ్వు లేని జీవితం ఊహించలేను.. సమంత ఎమోషనల్ పోస్ట్..

నార్మల్ గానే నెటిజన్లలో కొందరు హీరోయిన్స్ దొరికితే పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించడం కామన్. అలాంటిది మీ ఇష్టమైన ప్రశ్నలు అడగండంటే ఆగుతారా. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ శృతి మించి సమంతను ఓ క్వచ్చన్ అడిగాడు. నువ్వు ప్రెగ్నెంటా.. ? ఒకవేళ కాకపోతే నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా అంటూ ఇంగ్లీష్ లో ఓ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన సామ్.. ముందు నువ్వు Reproduce అనే పదానికి అర్థం తెలుసుకో.. ఒకవేళ అర్థం తెలియకపోతే గూగుల్ లోకి వెళ్లి కనుక్కో.. ఈ పదాలను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలుసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.