Afghan Presidential Palace : అప్ఘానిస్తాన్ అధ్యక్ష భవనాన్ని సీజ్ చేసిన తాలిబన్లు

అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం.

Afghan Presidential Palace : అప్ఘానిస్తాన్ అధ్యక్ష భవనాన్ని సీజ్ చేసిన తాలిబన్లు

Taliban (2)

Updated On : August 15, 2021 / 10:11 PM IST

Afghan Presidential Palace అప్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకొన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం తాలిబన్లు కాబూల్ లోకి ప్రవేశించడంతో అఫ్ఘాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్ ఘనీ..ప్రత్యేక విమానంలో తజికిస్తాన్ పారిపోయినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అప్ఘానిస్తాన్ ప్రెసిడెర్షియల్ ప్యాలెస్ ని తాలిబన్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో అఫ్ఘానిస్తాన్ లో మధ్యంతర తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు సమాచారం. అఫ్ఘాన్ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కమాండ్ ముల్లా బరాదర్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.

READAshraf Ghani : తజికిస్తాన్ పారిపోయిన అప్ఘాన్ అధ్యక్షుడు

READ Taliban : అసలు ఎవరీ తాలిబన్లు..వీళ్ల లక్ష్యం ఏంటీ!

READ Taliban : అఫ్ఘానిస్తాన్ కొత్త అధ్యక్షుడిగా తాలిబన్ నేత ముల్లా బరాదర్!