Teamindia: ఆస్ట్రేలియాతో జరిగే తొలిటెస్టు కోసం నాగ్‌పూర్‌లో టీమిండియా ఆటగాళ్ల ప్రాక్టీస్ .. ఫొటోలు
Teamindia: భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సమరం మరికొద్ది రోజుల్లో మొదలు కాబోతుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ఈ నెల 9నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఇరుజట్ల మధ్య జరుగుతాయి. మొదటి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగపూర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అధికారిక ట్వీటర్ ఖాతాలో ఫోస్టు చేసింది. నాగపూర్‌లో జరిగే మొదటి టెస్టుకు ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకోసం టీమిండియా తమ సన్నాహాలను ప్రారంభించిందని ఆ చిత్రాలకు బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది.

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice

Team India players practice