Viral Video: “సో స్వీట్”.. సీమంతంలో దంపతుల డ్యాన్స్ అదుర్స్

మనం జరుపుకునే వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం సాధారణమే. చాలా ప్రాంతాల్లో మధ్య వయసువారు, వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, దంపతులు, పెళ్లికొడుకు-పెళ్లికూతురు డ్యాన్స్ చేేసే వీడియోలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇటువంటి వీడియోలకు సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రతిస్పందన వస్తుంటుంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది.

Viral Video: “సో స్వీట్”.. సీమంతంలో దంపతుల డ్యాన్స్ అదుర్స్

Viral Video

Viral Video: మనం జరుపుకునే వేడుకల్లో యువత డ్యాన్స్ చేయడం సాధారణమే. చాలా ప్రాంతాల్లో మధ్య వయసువారు, వృద్ధులు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, దంపతులు, పెళ్లికొడుకు-పెళ్లికూతురు డ్యాన్స్ చేేసే వీడియోలు మాత్రం చాలా ప్రత్యేకం. ఇటువంటి వీడియోలకు సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రతిస్పందన వస్తుంటుంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది.

ఓ మహిళ సీమంతం వేడుక జరుగుతోంది. ఆ సమయంలో ఆ మహిళతో పాటు ఆమె భర్త డ్యాన్స్ చేశాడు. బాలీవుడ్ సినిమా కింగ్ లోని మాన్ మేరీ జాన్ పాటకు వారు డ్యాన్స్ చేశారు. ఈ దంపతులు స్టెప్పులు వేసిన తీరు అదుర్స్ అనిపిస్తోంది. గర్భిణీగా ఉన్న మహిళ పసుపురంగు చీర కట్టుకుని డ్యాన్స్ చేసింది.

ఈ వీడియోను డింపుల్ బ్రహ్మభట్ అనే యూజర్ పోస్ట్ చేశారు. బంధు, మిత్రుల మధ్య ఆ దంపతులు అద్భుతంగా డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. ఆ దంపతులు హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. వారి డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది మంది చూశారు.

 

View this post on Instagram

 

A post shared by ?????? ?????? ?????? (@dimplebrahmbhatt_)

Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ