Telugu News
లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్IPL 2021ట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Vakeel Saab Collections: బాక్సాఫీస్ లెక్క తెలుస్తాడా?

కరోనా తర్వాత క్రాక్ సినిమా హిట్ అనిపించుకోగా జాతిరత్నాలు చిన్న సినిమా మొదలై మంచి ఫలితాలను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పనిబట్టేలా వకీల్ సాబ్ దూసుకొచ్చాడు. చిన్న చిన్న మైనస్లు తప్ప సినిమాకు పాజిటివ్ రావడం.. మూడేళ్ళ నుండి పవర్ స్టార్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు పండగగా మారింది.

Updated On - 2:22 pm, Sun, 11 April 21

Pawan Kalyan

Vakeel Saab Collections: ఒకప్పుడు సినిమా హిట్టంటే యాభై రోజులు.. వందరోజులు.. సిల్వర్ జాబ్లీ అని కొన్ని కొలతలు ఉండేవి. కానీ ఇప్పుడు సినిమా రిలీజైన వారానికే ఓటీటీలో రావాల్సిన పరిస్థితి. దీంతో సినిమా హిట్ లెక్కలు మారిపోయాయి. తొలి రోజు ఎంత తెచ్చింది.. తొలి వారం ఎంత తెచ్చింది అనే దానిమీదనే సినిమా హిట్ ఫట్ తేల్చాల్సిన రోజులివి. అందుకే సినిమా టాక్ ఎలా ఉంది.. కలెక్షన్స్ ఎంత వస్తాయన్నదే ఇప్పుడు ప్రామాణికంగా మారిపోయింది. కాగా కరోనా తర్వాత క్రాక్ సినిమా హిట్ అనిపించుకోగా జాతిరత్నాలు చిన్న సినిమా మొదలై మంచి ఫలితాలను రాబట్టుకుంది.

ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పనిబట్టేలా వకీల్ సాబ్ దూసుకొచ్చాడు. చిన్న చిన్న మైనస్లు తప్ప సినిమాకు పాజిటివ్ రావడం.. మూడేళ్ళ నుండి పవర్ స్టార్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు పండగగా మారింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఈ సినిమాకు పోటీ ఇచ్చేలా మరే స్టార్ హీరో సినిమా కూడా లేకపోవడంతో వకీల్ సాబ్ కు ఎదురే లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం కరోనా తర్వాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ ఓపెనింగ్ డేగా వకీల్ సాబ్ విడుదల రోజును పేర్కొంటున్నారు.

బాహుబలి తర్వాత సినిమా కలెక్షన్ లెక్కలలో బాహుబలి పేరిట లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ లెక్క ప్రకారం ఓపెనింగ్స్ లో బాహుబలి రెండు పార్టుల తర్వాత వకీల్ సాబ్ పేరు వినిపిస్తుంది. ఇదే సమయంలో వసూళ్లలో సైరా నరసింహారెడ్డి, సాహో సినిమాల తర్వాత వకీల్ సాబ్ మూడవ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ భయం నెలకొన్నా.. ఏపీలో టికెట్ల పెంపుకు అడ్డంకి, ఉత్తరాంధ్రలో కరోనా కేసులు వంటి ప్రతికూల పరిస్థితులలో కూడా వకీల్ సాబ్ సత్తా చాటుతుండడడం విశేషం కాగా మరో వారం రోజులు ఈ సినిమాకు ఎదురే లేకపోవడం మరో కలిసి వచ్చే అంశం.

ప్రస్తుతం థియేటర్లలో నాగ్ వైల్డ్ డాగ్, నితిన్ రంగ్ దే ఉన్నా.. అవి తక్కువ థియేటర్లతో పాటు ఈ రేంజ్ క్రేజ్ దక్కించుకోలేదు. ఇక ఈ వారంలో వరస సెలవులు, వచ్చే వారం విడుదల అనుకున్న లవ్ స్టోరీ వాయిదాతో ఇక మరో పదిరోజులు వకీల్ సాబ్ కు అడ్డేలేదు. మరి దీనిబట్టి చూస్తే వకీల్ సాబ్ బాక్సాఫీస్ లెక్క తెలుస్తాడా? అంటూ విశ్లేషకులు, ఎనలిస్టులు చర్చలు మొదలుపెడుతున్నారు. బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడం ఏమోకానీ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే ఛాన్స్ అయితే కావాల్సినంత వకీల్ సాబ్ కు ఉండడంలో ఏ మాత్రం డౌట్స్ అక్కర్లేదు.

Read: Vakeel Saab: ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

300x250 Sub TelDrcarebanner 300x250 Dow
Up Govt Launches Help Desks For Cows Amid Covid, Twitter Reacts
Latest5 mins ago

Help Desks for Cows : యూపీలో ఆవుల సంరక్షణకు హెల్ప్ డెస్క్‌లు.. యోగి ప్రభుత్వంపై ట్విట్టర్ రియాక్షన్స్..

anasuya
Latest9 mins ago

Anasuya Remuneration: అనసూయ సినిమాకు ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

exams
Andhrapradesh26 mins ago

Exams near Home: ఆన్‌లైన్ క్లాసులకే కాదు.. ఆన్‌లైన్ ఎగ్జామ్స్ కూడా ఇక ఇంటి నుంచే

Tsrtc Bus Services Cancel To Andhra Pradesh State
Latest34 mins ago

TSRTC Bus Services : ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులు బంద్.. అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు..

Ap And Telangana Returnees To Undergo Institutional Quarantine In Odisha For 14 Days
Andhrapradesh50 mins ago

Odisha 14-day Quarantine : తెలుగు రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్తున్నారా?… 14 రోజులు క్వారంటైన్ తప్పదు!

Woman Jump From Moving Train
Andhrapradesh60 mins ago

Woman Jump Train : కదిలే రైల్లో నుంచి దూకేసిన మహిళ… ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్…

Bjp Minority Cell
Latest1 hour ago

BJP Minority Cell: ముస్లిం ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ రాలేదని మైనారిటీ సెల్ తొలగించిన బీజేపీ

Malayalam Actor Sharan
Latest1 hour ago

నటుడు శరణ్(49) కన్నుమూత

Cm Mamata Benerjee
Latest7 hours ago

CM Mamata Benerjee : కోవిడ్ నెగెటివ్ ఉంటేనే బెంగాల్ లోకి అనుమతి : సీఎం మమత బెనర్జీ

Warangal Mgm Hospital
Latest7 hours ago

Warangal MGM Hospital : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి ఎదుట కరోనాతో వృద్ధుడు మృతి

World Health Organization
International8 hours ago

World Health Organization : ప్రపంచంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగం భారత్ లోనే.. కోవిడ్ పై డబ్య్లూహెచ్ఓ వారాంతపు నివేదిక

Corona Patients
Andhrapradesh8 hours ago

Corona Patients : ఏపీలో కరోనా రోగుల పరిస్థితి దయనీయం..గోడలు, గ్రిల్స్ కు సిలిండర్లు అమర్చి ఆక్సిజన్ సరఫరా

Pfizer Covid Vaccine
International10 hours ago

Pfizer Covid Vaccine : ఇక పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Parthu Title In Consideration For Mahesh Trivikram Film
Latest10 hours ago

అతడు తర్వాత అతడులో పేరే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో!

920 Deaths In Maharashtra Highest Ever In A Day 57640 New Cases
Latest11 hours ago

మహారాష్ట్రలో ఒక్కరోజే కరోనాతో 920మంది మృతి

Pooja Hegde
Latest2 weeks ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Mahlagha Jaberi Bikini Pics
Latest4 weeks ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Sree Mukhi
Latest4 weeks ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Vakeelsaab
Latest4 weeks ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Anupama Parameswaran
Latest2 months ago

అనుపమా పరమేశ్వరన్ క్యూట్ ఫొటోస్

Latest2 months ago

సోకులతో సెగలు రేపుతున్న రాయ్ లక్ష్మీ

Latest2 months ago

రీతు వర్మ బర్త్‌డే స్పెషల్ ఫొటోస్

Latest2 months ago

శ్వేతా పరషార్ ఫొటోస్

Latest2 months ago

మిలమిల మెరుస్తున్న మల్లికా షెరావత్..

anasuya
Latest2 months ago

అ అంటే అందం.. అ అంటే అనసూయ..

Latest2 months ago

ఫరియా అబ్దుల్లా ఫొటోస్

Latest2 months ago

సయామీ ఖేర్ ఫొటోస్

Latest2 months ago

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

Latest2 months ago

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

Latest2 months ago

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

Coronavirus Second Wave
Exclusive Videos21 hours ago

వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా లక్షణాలు కనిపిస్తే? | Coronavirus Second Wave | Wide Angle | 10TV News

International Public Health Experts Advice On Covid Crisis In India
Exclusive Videos22 hours ago

లాక్‏డౌన్‏కు పెరుగుతున్న డిమాండ్

8 Lions Tested Corona Positive
Exclusive Videos22 hours ago

నెహ్రూజూపార్క్‌లో ఎనిమిది సింహాలకు పాజిటీవ్

Covid 19 Second Wave Alert In India
Exclusive Videos22 hours ago

భార‌త్‏కు పిడుగులాంటి హెచ్చ‌రిక‌

Supreme Court Asks Centre Govt To Think On Imposing Lockdown
Exclusive Videos3 days ago

కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టాలి

Covid 19 Task Force
Exclusive Videos3 days ago

భారత్‌లో లాక్‌డౌన్ పెట్టాల్సిందే..

Rt Pcr Test Of Kcr
Exclusive Videos6 days ago

కేసీఆర్ కరోనా ఫలితాల్లో అస్పష్టత

Maruthi 800 Modified As Lamborghini
Exclusive Videos6 days ago

మారుతీ 800 కారు ఇప్పుడు లాంబోర్గిని

Station Ghanpur
Exclusive Videos6 days ago

కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు

In
Exclusive6 days ago

భారత్ థర్డ్ వేవ్‌ను తట్టుకుంటుందా?

Pm Modi To Hold Cabinet Meet Over Corona Situation
Exclusive6 days ago

కరోనాపై మోడీ కేబినెట్ మీట్

Drdo To Set Up 500 Oxygen Plants
Exclusive7 days ago

గాలితో ఆక్సిజ‌న్.. నిమిషానికి వెయ్యి లీట‌ర్ల ఆక్సిజ‌న్ త‌యారీ

China
Exclusive7 days ago

చైనా ఆహ్వానాన్ని తిర‌స్క‌రించిన భార‌త్

Vaccine
Exclusive7 days ago

రూ.400 నుంచి రూ.300కి దిగొచ్చిన కొవిషీల్డ్

New
Exclusive7 days ago

కొత్తగా 3.79 లక్షల కేసులు

300x250 Down