Wedding Photoshoot : కెమెరామెన్‌ దిమ్మతిరిగిపోయింది.. ఫొటోలకు ఫోజులివ్వమంటే.. ముద్దులతో రెచ్చిపోయిన జంట .. వీడియో వైరల్

బెంగుళూరుకు చెందిన ఓ పెళ్లి జంట ఫొటోషూట్‌లో పాల్గొంది. ఓ గదిలో వీరిద్దరిని కెమెరామెన్ పలురకాల ఫోజులతో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో వధువును ముద్దుపెట్టుకోవాలని వరుడికి సూచిస్తాడు. ఆ తరువాత వరుడు, వధువు ఇద్దరు కలిసిచేసిన పనికి ఫొటో గ్రాఫర్ దిమ్మతిరిగి పోయింది. సిగ్గుతో అక్కడినుండి వెళ్లిపోయాడు. ఆ తరువాత వేరే వ్యక్తులు వచ్చి వధూవరులను పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Wedding Photoshoot : కెమెరామెన్‌ దిమ్మతిరిగిపోయింది.. ఫొటోలకు ఫోజులివ్వమంటే.. ముద్దులతో రెచ్చిపోయిన జంట .. వీడియో వైరల్

photoshoot

Wedding Photoshoot : వధూవరులు పెళ్లి తంతును జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావిస్తుంటారు. దీనిలోభాగంగా పెళ్లి సమయంలో ఫొటో‌షూట్ జరుపుకోవటం షరామామూలే. వివిధ రకాలుగా ఫొటోలకు ఫోజులిస్తూ ప్రత్యేకమైన రోజును గుర్తుండిపోయేలా చూసుకుంటారు. ఇలాంటి తరహాలోనే ఓ నూతన జంట తమ పెళ్లి సందర్భంగా ఫొటోషూట్ చేయించుకుంది. తొలుత వధూవరుడు కెమెరామెన్ చెప్పిన విధంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. వధువుకు ముద్దుపెట్టేలా ఓ ఫోజు ఇవ్వాలని వరుడికి ఫొటోగ్రాఫర్ సూచించాడు. ఆ తరువాత వారుచేసిన పనికి ఆ ఫొటో గ్రాఫర్ దిమ్మతిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

డేంజరస్ wedding photoshoot.. కొండ అంచున వేలాడుతూ ఫొజిచ్చిన కొత్త జంట

బెంగుళూరు చెందిన ఓ పెళ్లి జంట ఫొటో షూట్‌లో పాల్గొంది. ఓ గదిలో వీరిద్దరిని పలురకాల ఫోజులతో కెమెరామెన్ ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో వధువును ముద్దుపెట్టుకోవాలని వరుడికి ఫొటోగ్రాఫర్ సూచిస్తాడు. ఇదే అవకాశం అన్నట్లుగా వధువును వరుడు లిక్‌లాప్ ముద్దుపెట్టుకుంటాడు. కెమెరామెన్ ను సైతం పట్టించుకోకుండా ఇద్దరు లిక్‌లాప్ ముద్దులో లీనమైపోవటం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనచూసి కెమెరామెన్ సిగ్గుతో తలతిప్పుకోవటం కనిపిస్తుంది. పక్కనే ఉన్నవారు వచ్చి వారిద్దరిని విడిపించడంతో వీడియో ముగుస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Teenagers Of Bangla (@bong_teenagers)

వరుడు, వధువు లిక్‌లాప్ ముద్దుతో రెచ్చిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాంగ్ టీనేజర్స్ అనే ఖాతానుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి క్యాప్సన్ గా రిప్ కెమెరామెన్ అని రాసిఉంది. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షన్నర మందికిపైగా నెటిజన్లు లైక్ చేశారు. కొందరు నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. అయితే, ఇది నిజంగా జరిగింది కాదని, ఈ వీడియో కేవలం వైరల్ అయ్యేందుకు అలాచేసినట్లుగా ఉందని అధికశాతం మంది నెటిజన్లు పేర్కొంటున్నారు.