Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పుర్కస్కారం మార్చి 12న జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది. ఈ 95వ ఆస్కార్ అవార్డ్స్ లో నామినేట్ అయిన ఫుల్ లిస్ట్ ఇదే..

Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

95th oscar nomination full list in telugu

Oscar 2023 : ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పుర్కస్కారం మార్చి 12న జరగనుంది. ఇండియన్ టైం ప్రకారం మార్చి 13 ఉదయం 5:30 గంటల నుంచి ఈ వేడుక మొదలు కాబోతుంది. ఈ 95వ ఆస్కార్ అవార్డ్స్ లో నామినేట్ అయిన ఫుల్ లిస్ట్ ఇదే..

బెస్ట్ పిక్చర్..

ఎవరీ థింగ్ ఎవరీ వేర్ అల్ ఎట్ ఒన్స్ (Everything Everywhere All at Once)
ది ఫాబేల్మాన్స్ (The Fabelmans)
అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (All Quiet on the Western Front)
ట్రయాంగిల్ అఫ్ శాడ్‌నెస్ (Triangle of Sadness)
ఉమెన్ టాకింగ్ (Women Talking)
అవతార్ ది వే అఫ్ వాటర్ (Avatar The Way of Water)
ది బంశీష్ అఫ్ ఇనిషెరీన్ (The Banshees of Inisherin)
ఎల్విస్ (Elvis)
తార్ (TÁR)
టాప్ గన్ మావెరిక్ (Top Gun: Maverick)

బెస్ట్ డైరెక్టర్..

టాడ్ ఫీల్డ్ (Todd Field – TÁR)
మార్టిన్ మెక్‌డొనాగ్ (Martin McDonagh – The Banshees of Inisherin)
స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg – The Fabelmans)
రూబెన్ ఓస్ట్లండ్ (Ruben Östlund – Triangle of Sadness)
డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ (Daniel Kwan and Daniel Scheinert – Everything Everywhere All at Once)

Oscar 2023 : ఆస్కార్ నామినేషన్స్ ఫుల్ లిస్ట్ ఇదే..

బెస్ట్ యాక్టర్..

ఆస్టిన్ బట్లర్ (Austin Butler – Elvis)
బిల్ నైజీ (Bill Nighy – Living)
పాల్ మెస్కల్ (Paul Mescal – Aftersun)
బ్రెండన్ ఫ్రేజర్ (Brendan Fraser – The Whale)
కోలిన్ ఫారెల్ (Colin Farrell – The Banshees of Inisherin)

బెస్ట్ యాక్ట్రెస్..

అనా డి అర్మాస్ (Ana de Armas – Blonde)
ఆండ్రియా రైస్‌బరో (Andrea Riseborough – To Leslie)
కేట్ బ్లాంచెట్ (Cate Blanchett – TÁR)
మిచెల్ విలియమ్స్ (Michelle Williams – The Fabelmans)
మిచెల్ యో (Michelle Yeoh – Everything Everywhere All at Once)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్..

జుడ్ హిర్ష్ (Judd Hirsch – The Fabelmans)
బ్రియాన్ టైరీ హెన్రీ (Brian Tyree Henry – Causeway)
బ్రెండన్ గ్లీసన్ (Brendan Gleeson – The Banshees of Inisherin)
బారీ కియోఘన్ (Barry Keoghan – The Banshees of Inisherin)
కే హుయ్ క్వాన్ (Ke Huy Quan – Everything Everywhere All at Once)

RRR : ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఎవరో తెలుసా?

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్..

హాంగ్ చౌ (Hong Chau – The Whale)
కెర్రీ కాండన్ (Kerry Condon – The Banshees of Inisherin)
ఏంజెలా బాసెట్ (Angela Bassett – Black Panther: Wakanda Forever)
స్టెఫానీ హ్సు (Stephanie Hsu – Everything Everywhere All at Once)
జామీ లీ కర్టిస్ (Jamie Lee Curtis – Everything Everywhere All at Once)

బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)..

సారా పోలీ (Sarah Polley – Women Talking)
కజువో ఇషిగురో (Kazuo Ishiguro – Living)
రియాన్ జాన్సన్ (Rian Johnson – Glass Onion: A Knives Out Mystery)
ఎడ్వర్డ్ బెర్గర్, లెస్లీ ప్యాటర్సన్ మరియు ఇయాన్ స్టోకెల్ (Edward Berger, Lesley Paterson, and Ian Stokell – All Quiet on the Western Front)
స్క్రీన్‌ప్లే బై ఎహ్రెన్ క్రుగర్, ఎరిక్ వారెన్ సింగర్ మరియు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ. స్టోరీ బై పీటర్ క్రెయిగ్ మరియు జస్టిన్ మార్క్స్ (Screenplay by Ehren Kruger, Eric Warren Singer, and Christopher McQuarrie. Story by Peter Craig and Justin Marks – Top Gun: Maverick)

బెస్ట్ రైటింగ్ (ఒరిజినల్ స్క్రీన్ ప్లే)..

టాడ్ ఫీల్డ్ (Todd Field – TÁR)
రూబెన్ ఓస్ట్లండ్ (Ruben Östlund – Triangle of Sadness)
మార్టిన్ మెక్‌డొనాగ్ (Martin McDonagh – The Banshees of Inisherin)
స్టీవెన్ స్పీల్బర్గ్ మరియు టోనీ కుష్నర్ (Steven Spielberg and Tony Kushner – The Fabelmans)
డేనియల్ క్వాన్ మరియు డేనియల్ స్కీనెర్ట్ (Daniel Kwan and Daniel Scheinert – Everything Everywhere All at Once)

Oscar 2023 : ఆస్కార్‌‌కి ఎన్టీఆర్, చరణ్‌లు మాత్రమే కాదు జాక్వెలిన్ కూడా తన సాంగ్‌తో పోటీ పడుతుంది.. తెలుసా?

బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్..

ది సీ బీస్ట్ (The Sea Beast)
టర్నింగ్ రెడ్ (Turning Red)
పుస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్ (Puss In Boots: The Last Wish)
గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో (Guillermo del Toro’s Pinocchio)
మార్సెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ (Marcel the Shell With Shoes On)

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్..

ఈఓ (EO)
క్లోజ్ (Close)
ది క్వైట్ గర్ల్ (The Quiet Girl)
అర్జెంటీనా 1985 (Argentina 1985)
అల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ (All Quiet on the Western Front)

బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్..

అల్ దట్ బ్రీత్స్ (All That Breathes)
నవల్నీ (Navalny)
ఫైర్ అఫ్ లవ్ (Fire of Love)
ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్ (All the Beauty and the Bloodshed)
ఏ హౌస్ మేడ్ అఫ్ స్ప్లింటర్స్ (A House Made of Splinters)

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్..

మోనికా విల్లీ (Monika Willi – TÁR)
ఎడ్డీ హామిల్టన్ (Eddie Hamilton – Top Gun: Maverick)
పాల్ రోజర్స్ (Paul Rogers – Everything Everywhere All at Once)
మిక్కెల్ ఈ జి నీల్సన్ (Mikkel E.G. Nielsen – The Banshees of Inisherin)
మాట్ విల్లా మరియు జోనాథన్ రెడ్‌మండ్ (Matt Villa and Jonathan Redmond – Elvis)

Oscar 2023 : ప్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చిన ప్రియాంక చోప్రా.. ఎన్టీఆర్, చరణ్, ప్రీతి జింతా సందడి!

బెస్ట్ సినిమాటోగ్రఫీ..

మాండీ వాకర్ (Mandy Walker – Elvis)
రోజర్ డీకిన్స్ (Roger Deakins – Empire of Light)
ఫ్లోరియన్ హాఫ్‌మీస్టర్ (Florian Hoffmeister – TÁR)
జేమ్స్ ఫ్రెండ్ (James Friend – All Quiet on the Western Front)
డారియస్ ఖోండ్జీ (Darius Khondji – Bardo, False Chronicle of a Handful of Truths)

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్..

కేథరీన్ మార్టిన్ (Catherine Martin – Elvis)
మేరీ జోఫ్రెస్ (Mary Zophres – Babylon)
జెన్నీ బీవన్ (Jenny Beavan – Mrs. Harris Goes to Paris)
రూత్ ఈ కార్టర్ (Ruth E. Carter – Black Panther: Wakanda Forever)
షిర్లీ కురాటా (Shirley Kurata – Everything Everywhere All at Once)

ఉత్తమ మేకప్ మరియు హెయిర్ స్టైలింగ్..

మార్క్ కౌలియర్, జాసన్ బైర్డ్, మరియు ఆల్డో సిగ్నోరెట్టి (Mark Coulier, Jason Baird, and Aldo Signoretti – Elvis)
నవోమి డోన్, మైక్ మారినో మరియు మైక్ ఫోంటైన్ (Naomi Donne, Mike Marino, and Mike Fontaine – The Batman)
కామిల్లె ఫ్రెండ్ మరియు జోయెల్ హార్లో (Camille Friend and Joel Harlow, Black Panther: Wakanda Forever)
అడ్రియన్ మోరోట్, జూడీ చిన్, మరియు అన్నే మేరీ బ్రాడ్లీ (Adrien Morot, Judy Chin, and Anne Marie Bradley – The Whale)
హేకే మెర్కర్ మరియు లిండా ఐసెన్‌హమెరోవా (Heike Merker and Linda Eisenhamerová – All Quiet on the Western Front)

Oscars 2023 : ఆస్కార్ అవార్డుల వేడుక ఓటిటిలో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు..

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్..

రిక్ కార్టర్ మరియు కరెన్ ఓ’హారా (Rick Carter and Karen O’Hara – The Fabelmans)
ఫ్లోరెన్సియా మార్టిన్ మరియు ఆంథోనీ కార్లినో (Florencia Martin and Anthony Carlino – Babylon)
కేథరీన్ మార్టిన్, కరెన్ మర్ఫీ, మరియు బెవ్ డన్ (Catherine Martin, Karen Murphy, and Bev Dunn – Elvis)
క్రిస్టియన్ ఎం గోల్డ్‌బెక్ అండ్ ఎర్నెస్టైన్ హిప్పర్ (Christian M. Goldbeck and Ernestine Hipper – All Quiet on the Western Front)
డైలాన్ కోల్, బెన్ ప్రోక్టర్, మరియు వెనెస్సా కోల్ (Dylan Cole, Ben Procter, and Vanessa Cole – Avatar: The Way of Water)

బెస్ట్ ఒరిజినల్ సాంగ్..

నాటు నాటు (RRR, music by M.M. Keeravaani, lyrics by Chandrabose)
అప్లాజ్ (Tell It Like a Woman, music and lyrics by Dianne Warren)
హోల్డ్ మై హ్యాండ్ (Top Gun: Maverick, music and lyrics by Lady Gaga and BloodPop)
థిస్ ఈజ్ ఏ లైఫ్ (Everything Everywhere All at Once, music by Ryan Lott, David Byrne, and Mitski, lyrics by Ryan Lott)
లిఫ్ట్ మీ అప్ (Black Panther: Wakanda Forever, music and lyrics by Tems, Rihanna, Ryan Coogler, and Ludwig Goransson)

బెస్ట్ ఒరిజినల్ స్కోర్..

జస్టిన్ హర్విట్జ్ (Justin Hurwitz – Babylon)
జాన్ విలియమ్స్ (John Williams – The Fabelmans)
కార్టర్ బర్వెల్ (Carter Burwell – The Banshees of Inisherin)
సన్ లక్స్ (Son Lux – Everything Everywhere All at Once)
వోల్కర్ బెర్టెల్‌మాన్ (Volker Bertelmann – All Quiet on the Western Front)

బెస్ట్ సౌండ్..

డేవిడ్ లీ, వేన్ పాష్లే, ఆండీ నెల్సన్ అండ్ మైఖేల్ కెల్లర్ (David Lee, Wayne Pashley, Andy Nelson, and Michael Keller, Elvis)
స్టువర్ట్ విల్సన్, విలియం ఫైల్స్, డగ్లస్ ముర్రే అండ్ ఆండీ నెల్సన్ (Stuart Wilson, William Files, Douglas Murray, and Andy Nelson, The Batman)విక్టర్ ప్రాసిల్, ఫ్రాంక్ క్రూస్, మార్కస్ స్టెమ్లర్, లార్స్ గింజెల్ అండ్ స్టెఫాన్ కోర్టే (Viktor Prášil, Frank Kruse, Markus Stemler, Lars Ginzel, and Stefan Korte – All Quiet on the Western Front)
మార్క్ వీన్‌గార్టెన్, జేమ్స్ హెచ్. మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్ అండ్ మార్క్ టేలర్ (Mark Weingarten, James H. Mather, Al Nelson, Chris Burdon, and Mark Taylor – Top Gun: Maverick)
జూలియన్ హోవర్త్, గ్వెన్డోలిన్ యేట్స్ విటిల్, డిక్ బెర్న్‌స్టెయిన్, క్రిస్టోఫర్ బాయ్స్, గ్యారీ సమ్మర్స్ అండ్ మైఖేల్ హెడ్జెస్ (Julian Howarth, Gwendolyn Yates Whittle, Dick Bernstein, Christopher Boyes, Gary Summers, and Michael Hedges – Avatar: The Way of Water)

Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్..

ర్యాన్ టుడోప్, సేత్ హిల్, బ్రయాన్ లిట్సన్ అండ్ స్కాట్ ఆర్. ఫిషర్ (Ryan Tudhope, Seth Hill, Bryan Litson, and Scott R. Fisher – Top Gun: Maverick)
డాన్ లెమ్మన్, రస్సెల్ ఎర్ల్, అండర్స్ లాంగ్లాండ్స్ అండ్ డొమినిక్ టుయోహి (Dan Lemmon, Russell Earl, Anders Langlands, and Dominic Tuohy – The Batman)
జో లెటెరి, రిచర్డ్ బనేహం, ఎరిక్ సైండన్, అండ్ డేనియల్ బారెట్ (Joe Letteri, Richard Baneham, Eric Saindon, and Daniel Barrett – Avatar: The Way of Water)
ఫ్రాంక్ పెట్జోల్డ్, విక్టర్ ముల్లర్, మార్కస్ ఫ్రాంక్ అండ్ కమిల్ జాఫర్ (Frank Petzold, Viktor Müller, Markus Frank, and Kamil Jafar – All Quiet on the Western Front)
జియోఫ్రీ బామన్, క్రెయిగ్ హమ్మక్, R. క్రిస్టోఫర్ వైట్ అండ్ డాన్ సుడిక్ (Geoffrey Baumann, Craig Hammack, R. Christopher White, and Dan Sudick – Black Panther: Wakanda Forever)

బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిలిం..

ఐస్ మర్చెంట్స్ (Ice Merchants)
మై ఇయర్ అఫ్ డిక్స్ (My Year of Dicks)
ది ఫ్లయింగ్ సెయిలర్ (The Flying Sailor)
ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ (The Boy, the Mole, the Fox, and the Horse)
అం ఆస్ట్రిచ్ టోల్డ్ మీ ది వరల్డ్ ఈజ్ ఫేక్ అండ్ ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ (An Ostrich Told Me the World Is Fake, and I Think I Believe It)

Oscar : ఆస్కార్ కి నామినేట్ అయిన ఇండియన్ సినిమాలు.. All That Breathes & The Elephant Whisperers స్టోరీలు ఏంటో తెలుసా?

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం..

ఇవ్వాళు (Ivalu)
నైట్ రైడ్ (Night Ride)
లే పుపిల్లి (Le Pupille)
ది రెడ్ సూట్‌కేస్ (The Red Suitcase)
యాన్ ఐరిష్ గుడ్ బై (An Irish Goodbye)

Best Documentary Short..

ది ఎలిఫెంట్ విస్పరర్స్ (The Elephant Whisperers)
హౌ డు యు మెజర్ ఏ ఇయర్? (How Do You Measure a Year?)
ది మార్తా మిచెల్ ఎఫెక్ట్ (The Martha Mitchell Effect)
స్ట్రేంజర్ ఎట్ ది గేట్ (Stranger at the Gate)
హాలౌట్ (Haulout)