Aaliyah Kashyap : రెచ్చిపోయిన అలియా కశ్యప్, షేన్

సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్..షేన్ గ్రెగోయిర్ దిగిన ఫొటోలు చేసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సన్నిహితంగా ఉన్న ఈ ఫొటోలను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.

Aaliyah Kashyap : రెచ్చిపోయిన అలియా కశ్యప్, షేన్

Aaliyah

Aaliyah Kashyap Kisses : ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్..షేన్ గ్రెగోయిర్ దిగిన ఫొటోలు చేసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. అత్యంత సన్నిహితంగా ఉన్న ఈ ఫొటోలను చూసి స్పందిస్తున్నారు. అసలు నవ్వు ఏమని అనుకుంటున్నావ్ ? మీ నాన్న సినిమాలు బాగానే చూస్తున్నట్టున్నావు…అందుకే ఇలా తయారయ్యావు అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Read More : Telangana EAMCET : నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా మార్చావు..నిన్ను కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానో నాకు తెలుసు. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటానంటూ…ప్రేమికుడు షేన్ గ్రెగోయిర్ కు బర్త్ డే విషెష్ చెప్పింది అలియా. ఈ సందర్భంగా..అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముద్దులు పెట్టుకుంటూ..కౌగిలింతలతో ఉన్న ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

Read More : Woman Return : మరణించిందని అంత్యక్రియలు చేసిన 11 ఏళ్లకు తిరిగొచ్చింది

మీ జోడి క్యూట్ ఉంది…ఇలాగే ఉండడి..కలకాలం ఉండండి కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఫొటోలు ఏంటీ ? దేనికైనా హద్దులుంటాయి. అన్నీ పంచుకోవాల్సిన అవసరం ఉందా ? అంటూ ప్రశ్నిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తీ బజాజ్ లకు అలియా కశ్యప్ జన్మించింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కొన్నాళ్లుగా అనురాగ్ ఇంట్లోనే ఉంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap)