Shalini Ajith : అన్న, చెల్లితో అజిత్ భార్య షాలిని..
కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ భార్య షాలిని చెల్లెలు బేబి షామిలిగా టాలీవుడ్‌లో చిన్నప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు..

Shalini Ajith: ‘అల్టిమేట్ స్టార్’, ‘తల’ అజిత్ తమిళ నాట బిగ్ స్టార్.. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆదరిస్తుంటారాయణ్ణి. తెలుగు వాడు అయిన అజిత్ తమిళనాడుకెళ్లి అక్కడ స్టార్‌గా ఎదగడం విశేషం. వరుస విజయాలతో, రికార్డ్ స్థాయి కలెక్షన్లతో ప్రపంచవ్యాప్తంగా తమిళ సినిమా, ఇండియన్ సినిమా సత్తా ఏంటనేది చూపించారు అజిత్.
Valimai Trailer : అజిత్ మాస్+డైరెక్టర్ బ్రెయిన్= మైండ్ బ్లోయింగ్ ట్రైలర్..
1999లో అజిత్, షాలిని కలిసి నటించిన ‘అమర్‌కలమ్’ (Amarkalam) సినిమా షూటింగ్ అప్పుడు షాలినికి ప్రపోజ్ చేసిన అజిత్, 2000 సంవత్సరంలో ఆమెను పెళ్లాడారు. వీరికి అనౌష్క, ఆద్విక్ సంతానం. ‘సఖి’ సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు షాలిని.
ఆమె చెల్లి బేబి షామిలిగా టాలీవుడ్‌లో చిన్న పాపగా ఉన్నప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. సిద్దార్థ్ హీరోగా నటించిన ‘ఓయ్’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. కొంత గ్యాప్ తర్వాత నాగ శౌర్య పక్కన ‘అమ్మమ్మగారిల్లు’ వంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించారు. షాలిని అన్నయ్య రిషి కూడా ఆడియన్స్‌కి తెలుసు. ఆయన అసలు పేరు రిచర్డ్ రిషి.

‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘స్వప్నలోకం’, ‘బొబ్బిలి వంశం’ వంటి సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించారు. ‘A Film by బై అరవింద్’ తో హీరోగా మారారు. ‘భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా’, ‘దమ్మున్నోడు’, ‘ఎందుకంటే.. ప్రేమంట!’, ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ వంటి సినిమాల్లో నటించారు.
1Vaani Kapoor: స్టన్నింగ్ లుక్స్‌తో వాణీ కపూర్ హాట్ పిక్స్!
2నేను ఇటు.. నువ్వు అటు..
3TS Politics : హ్యాట్రిక్ కొట్టేందుకు పక్కా ప్లాన్ మీదున్న సీఎం కేసీఆర్..ఎంపీ స్థానల పెంపుపై కసరత్తులు..
4పెట్టుబడులే లక్ష్యం.. సీఎం జగన్ దావోస్ పర్యటన
5పోలీస్ దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
6శ్రీకాకుళం నుండి వైసీపీ బస్సు యాత్ర
7India corona: మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే 24శాతం అధికం
8Raviteja: రామారావు డ్యూటీ ఎక్కడం మరింత ఆలస్యం!
9ఐఎస్బీ.. హైదరాబాద్‌కే తలమానికం
10Akhilesh Yadav : రాజ్యసభ ఎన్నికల్లో జయంత్ చౌదరీకే ఛాన్స్.. అఖిలేశ్ పార్టీ క్లారిటీ!
-
Revanth Letter PM Modi : ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన?
-
NTR: కొరటాల కోసం ఎన్టీఆర్ మార్పులు..!
-
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?
-
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
-
Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
-
Supreme Court : సెక్స్ వర్కర్లను వేధించొద్దు.. మీడియా, పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం!
-
Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు
-
Religious Harmony : వెల్లివిరిసిన మతసామరస్యం..రాముడి విగ్రహంపై పూలవర్షం కురిపించిన ముస్లింలు