OTT Release: భారీ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో ఎక్కడ చూసినా సందడే! Akhanda and Shyam Singh Roy and more Big Movies in OTT Release at this week

OTT Release: భారీ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో ఎక్కడ చూసినా సందడే!

ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేనట్టే. కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ. అవును 2021 డిసెంబర్ క్రేజీ రిలీజెస్ అన్నీ ఈ శుక్రవారం డిజిటల్..

OTT Release: భారీ సినిమాలు.. ఈ వారం ఓటీటీలో ఎక్కడ చూసినా సందడే!

OTT Release: ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ ల సందడి మాక్సిమమ్ లేనట్టే. కానీ ఓటీటీ ఓపెన్ చేస్తే మాత్రం సర్ ప్రైజ్ లు కావాల్సినన్నీ. అవును 2021 డిసెంబర్ క్రేజీ రిలీజెస్ అన్నీ ఈ శుక్రవారం డిజిటల్ ప్లాట్ ఫాంపై దూకుడు చూపించబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కోసం స్మార్ట్ స్క్రీన్ ఆడియెన్స్ కూడా ఫుల్ గా వెయిట్ చేస్తున్నారు.

Apsara Rani: కోరిక తీరిస్తేనే ఛాన్స్.. క్యాస్టింగ్ కౌచ్‌పై అప్సర!

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్స్ లో ఇంకా దుమ్మురేపుతున్న అఖండ జనవరి 21న ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తోంది. బాలకృష్ణ – బోయపాటి హ్యాట్రిక్ మూవీగా థియేటర్స్ కి వచ్చి 100 కోట్లను ఈజీగా క్రాస్ చేసేసిన అఖండ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అఖండగా బాలయ్యగా సృష్టించిన భీభత్సానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక ఓటీటీలో కూడా రికార్డులు ఖాయమంటుంది మూవీ యూనిట్.

Films Release Crash: కోవిడ్ క్రాష్.. సరిచేసే పనిలో టాలీవుడ్ మేకర్స్

సౌత్ లాంగ్వెజెస్ అన్నింట్లో రిలీజై నానికి హిట్టించిన సినిమా శ్యామ్ సింగ రాయ్. నాని డ్యూయల్ రోల్ లో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటించారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. 2021ఎండింగ్ లో మంచి కలెక్షన్స్ సాధించింది. ఇక జనవరి 21న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది శ్యామ్ సింగ రాయ్.

Ashima Narwal: క్యూట్ లుక్స్‌తో మతిపోగొడుతున్న ఆషిమా!

ఈ వారం నెట్ ఫ్లిక్స్ చాలా కొత్త కంటెంట్ ను ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ది పప్పట్ మాస్టర్ షో తో పాటూ టూ హాట్ టు హ్యాండిల్ సీజన్ 3కి ఈ ఫ్రైడే వెల్కమ్ చెబుతోంది. రొమాంటిక్ కామెడీ ది రాయల్ ట్రీట్ మెంట్.. హిస్టారికల్ థ్రిల్లర్ మునిచ్.. ది ఎడ్జ్ ఆఫ్ వార్… ఓజార్క్ సీజన్ 4, సమ్మర్ హీట్.. ఇలా ఈ వీక్ ఫుల్ హాట్ కంటెంట్ తో హల్చల్ చేయబోతుంది నెట్ ఫ్లిక్స్.

The Warrior: వారియర్ అవతారం.. చాలా ఆశలే పెట్టుకున్న రామ్!

హౌ ఐ మెట్ యువర్ ఫాదర్ షోతో పాటూ బిలియన్స్ సీజన్ 6 షో హాట్ స్టార్ లో 21న రిలీజ్ కాబోతుంది. అన్ పాజడ్ నయా సఫర్, ఎ హీరో వంటి సినిమాలతో ప్రైమ్ ఎంగేజ్ చేయబోతుంది. సోనీలివ్ లో భూతకాలమ్, జీ5లో లూజర్ సీజన్2, ముదాల్ నీ ముదివమ్ నీ వంటి ప్రాజెక్ట్స్ ఈ వారమే వచ్చేస్తున్నాయి.

 

 

×