Major : పవన్ తనయుడిలో ఈ ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యపోతారు.. మేజర్ సాంగ్ కంపోజ్ చేసిన అకిరా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్.............

Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడుగా అకీరా నందన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇప్పటికే నటన, మార్షల్ ఆర్ట్స్ లాంటి పలు కళల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. గతంలోనే అకీరా టాలెంట్ గురించి అందరికి తెలుసు. తాజాగా అకీరాలోని మరో ట్యాలెంట్ బయటపడింది.
అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా అకీరా నందన్ మేజర్ సినిమాలోని హృదయమా అంటూ సాగే పాటను కీబోర్డ్‌తో కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివి శేష్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అడివి శేష్.. అకిరా, ఆద్యలకు బాగా క్లోజ్. గతంలోనే వీరిద్దరితో అడివి శేష్ క్లోజ్ గా గడిపిన కొన్ని ఫోటోలని షేర్ చేసుకున్నాడు.
Pooja Hegde : సొంత స్టేట్‌లో ఎంట్రీ ఇవ్వనున్న పూజా.. యశ్ సరసన?
వీరి మధ్య ఉన్న సన్నిహిత బంధంతో అకిరా అడివిశేష్ కోసం మేజర్ సినిమాలోని పాటని కంపోజ్ చేశాడు. ఈ వీడియోని అడివిశేష్ ట్విట్టర్లో షేర్ చేసి.. ”ఈ పాటను కంపోజ్ చేసి పంపినందుకు థ్యాంక్యూ అకీరా. అకిరా కంపోజ్ చేసిన ఈ పాటని చూడు” అంటూ మ్యూజిక్ డైరెక్టర్ శశికిరణ్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపిస్తూ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోతో అకీరాలో సంగీతం ట్యాలెంట్ కూడా ఇంత ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
Thank you dear #Akira for sending me this. Heart is full. Love you ❤️ @SricharanPakala Check out Akira’s beautiful cover rendition of #Hrudayama / #Saathiya #MajorTheFilm 🇮🇳 pic.twitter.com/UouvZFpTmi
— Adivi Sesh (@AdiviSesh) June 16, 2022
- Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
- Pawan Kalyan : విశ్వక్ సేన్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..
- Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
- Sagar K Chandra : ఎట్టకేలకు భీమ్లానాయక్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా.. ఛాన్స్ ఇచ్చిన నితిన్..
- Perni Nani : మోదీని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు : మాజీ మంత్రి పేర్ని నాని
1ఉద్ధవ్ రాజీనామా ఆమోదం
2Woman Passenger: విమానంలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించిన మహిళ
3హైదరాబాద్‌లో మరో ఇంటర్నేషనల్ టోర్నమెంట్
4ఆటోలోనే ఐదుగురు సజీవ దహనం
5Andhra Pradesh: మరోసారి సత్తాచాటిన ఆంధ్రప్రదేశ్.. ఆ విషయంలో దేశంలోనే నెంబర్ వన్..
6Presidential polls: రాష్ట్రపతి ఎన్నిక కోసం 72 మంది నామినేషన్లు
7Maharashtra: మంత్రి పదవులపై బీజేపీతో చర్చలు జరగలేదు: ఏక్నాథ్ షిండే
8Searching For Tiger: పులి ఎటు వెళ్లింది..? పులి జాడకోసం కొనసాగుతున్న వేట..
9Udaipur: ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్తత.. ఆందోళనకారుల్ని అదుపు చేసిన పోలీసులు
10Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్‌రెడ్డి లేఖ
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్