Allu Arha : నాన్నకి అల్లు అర్హ స్వీటెస్ట్ వెల్కమ్..
అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది..

Allu Arha : ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల గారాల పట్టి అల్లు అర్హ ఇప్పటినుంచే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బన్నీ ఫ్యాన్స్‌కి. నెటిజన్లకు తనో బుల్లి బుజ్జి సెలబ్రిటీ. స్నేహా, అర్జున్ షేర్ చేసే అర్హ పిక్స్, వీడియోస్ ఎంత క్యూట్‌గా ఉంటాయో.. ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే.
Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్
ఇప్పుడు తన ముద్దుల కూతురిది మరో క్యూట్ అండ్ స్వీట్ ఫొటో షేర్ చేశారు బన్నీ. ఇటీవల ఆయన అబ్రాడ్ వెళ్లారు. రీసెంట్గా హైదరాబాద్ తిరిగొచ్చారు. ఇన్ని రోజులు డాడీని మిస్ అయిన అర్హ ‘Welcome NaNa’ అంటూ ఫాదర్‌కి స్వాగతం చెప్పింది.
Allu Arjun : అరుదైన ఘనత సాధించిన ‘ఐకాన్ స్టార్’!
‘16 రోజుల తర్వాత అబ్రాడ్ నుండి వచ్చాక స్వీటెస్ట్ వెల్కమ్’ అంటూ బన్నీ ఈ పిక్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్స్ క్యూటెస్ట్ ‘వెల్కమ్’ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అర్హ ఫొటోకి 8 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ‘ఐకాన్ స్టార్’ కొంత గ్యాప్ తర్వాత ‘పుష్ప 2’ షూట్లో జాయిన్ అవుతారు.
View this post on Instagram
1Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు
2Tarun Bhaskar : నాకు ఫ్లాప్స్ వస్తే విజయ్ దేవరకొండని వాడుకుంటాను
3Konaseema Tension: పోలీసుల వలయంలో అమలాపురం.. అదుపులోకి వచ్చిన పరిస్థితులు..
4Tomato Flu : భారత్ లో టొమాటొ ఫ్లూ కలకలం..ఒడిశాలో 26 మంది చిన్నారులకు వైరస్
5Chaitra : నన్ను హింసించాడు.. నా భర్త నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకి ఫిర్యాదు చేసిన నటి..
6Residential Housing Prices : హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ప్రియం.. అసలు రీజన్ ఏంటంటే?
7Simbu : ఆసుపత్రి పాలైన స్టార్ హీరో తండ్రి.. చికిత్స కోసం విదేశాలకు..
8Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి
9Bindu Madhavi : బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి షో నుంచి ఎంత సంపాదించిందో తెలుసా??
10IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
-
Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
-
F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!