Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఫక్తు కమర్షియల్...

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఫక్తు కమర్షియల్ సినిమాలను తనదైన మార్క్‌తో రూపొందించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఈ డైరెక్టర్ తాజాగా తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఎఫ్3’ మరో వారం రోజుల్లో రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Anil Ravipudi: అనిల్ దర్శకత్వంలో బాలయ్య మల్టీస్టారర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఎఫ్3 రిలీజ్‌కు రెడీ చేయగా, తన నెక్ట్స్ మూవీని నందమూరి బాలకృష్ణతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని బాలయ్యతో తెరకెక్కిస్తున్నట్లు అనిల్ రావిపూడి గతంలోనే వెల్లడించాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఎఫ్3 చిత్రంతో బిజీగా ఉన్న అనిల్, ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధం కావడంతో ఫ్రీ అయ్యాడు. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్టుపై పూర్తిగా ఫోకస్ పెట్టే పనిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
Anil Ravipudi: దర్శకుడి ఆఫీస్‌కెళ్ళి మరీ ర్యాగింగ్ చేసిన తారక్!
కానీ.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించుకుని తన నెక్ట్స్ ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని బాలయ్య కూడా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస షెడ్యూల్స్‌తో 107వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్టు రెడీగా ఉందని.. ఈ సినిమా పవర్‌ప్యాక్డ్‌గా ఉండబోతుందని.. బాలయ్య కెరీర్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు పడలేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి బాలయ్యను అనిల్ రావిపూడి ఎలా చూపిస్తాడో తెలియాలంటే ఈ సినిమా పట్టాలెక్కి రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
1Kotamreddy Sridhar Reddy : ప్రతిపక్ష నేతలను వేధించొద్దు, శత్రువుల్లా చూడొద్దు-వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
2Aaditya Thackeray: ఇది సత్యానికి, అసత్యానికి మధ్య యుద్దం: ఆదిత్యా థాక్రే
3Anjali: సూర్యుడికే చెమటలు పట్టించే తెలుగు బ్యూటీ అందాలు!
4TS EAMCET-2022 : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు.. డౌన్లోడ్ చేసుకున్నారా?
5Teachers G.O: టీచర్ల జీవో రద్దు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
6Acid Bottle : బాబోయ్.. నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన షాపింగ్ మాల్ సిబ్బంది
7Srinidhi Shetty: భారీగా పెంచేసి చేతులు కాల్చుకున్న బ్యూటీ!
8Rocketry : ఇస్రోకు పంచాంగంతో ముడిపెట్టిన హీరో మాధవన్.. ఏకిపారేసిన నెటిజన్లు..!
9Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
10Delhi Entry Ban: ఢిల్లీలో భారీ వాహనాలకు నో ఎంట్రీ.. కారణం ఇదే
-
DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
-
Fastag: ఫాస్టాగ్ స్కామ్ నిజమేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది?
-
E-passports : ఈ-పాస్‌పోర్టులు వస్తున్నాయి.. ఇక మీ డేటా సేఫ్.. ఎలా పనిచేస్తాయంటే?
-
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
-
Shah Rukh Khan: 30 ఏళ్ల సినీ కెరీర్‌లో షారుఖ్‌ను ‘కింగ్’ ఖాన్ చేసిన డైలాగులు ఇవే!
-
Himachal Pradesh : బర్త్ డే గిఫ్ట్ అదిరింది.. భార్యకు చంద్రుడుపై స్థలం కొన్న భర్త
-
Apple AirPods Pro : ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రోలో హెల్త్ ఫీచర్లు.. అవేంటో తెలుసా?
-
Sita Ramam: సీతా రామం.. యుద్ధంతో రాసిన ప్రేమాయణం!