Zombie Reddy : ఆహా లో బ్లాక్‌బస్టర్ ‘జాంబీ రెడ్డి’..

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ తమ సబ్‌స్రైబర్స్‌కి అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీ అయిపోయింది. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ ప్రేక్షకులకందించిన ఆహా ఈ వారం (మార్చి 19) ‘క్షణ క్షణం’, ‘గాలి సంపత్’ సినిమాలను ప్రీమియర్ చెయ్యనుంది.

Zombie Reddy : ఆహా లో బ్లాక్‌బస్టర్ ‘జాంబీ రెడ్డి’..

Zombie Reddy Aha

Zombie Reddy: తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ తమ సబ్‌స్రైబర్స్‌కి అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీ అయిపోయింది. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ ప్రేక్షకులకందించిన ఆహా ఈ వారం (మార్చి 19) ‘క్షణ క్షణం’, ‘గాలి సంపత్’ సినిమాలను ప్రీమియర్ చెయ్యనుంది.

Zombie Reddy

ఇప్పుడు మరో క్రేజీయెస్ట్ ఫిలింను ఆడియెన్స్ ముందుకు తీసుకురానుంది. ‘అ!’, ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకత్వంలో తెలుగులో తొలి జాంబీ మూవీగా రూపొందిన ‘జాంబీ రెడ్డి’ ఆహాలో అందుబాటులోకి రానుంది.

Zombie Reddy

తేజా సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఆనంది, దక్షా నగార్కర్ హీరో హీరోయిన్స్‌గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘జాంబీ రెడ్డి’ మార్చి 26 నుండి ఆహాలో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఫుల్ కిక్ ఇచ్చే వెబ్ సిరీస్‌లు, బిందాస్ మూవీస్ కోసం ఇప్పుడే ‘ఆహా’ ను సబ్‌స్రైబ్ చేసుకోండి మరి..