Saindhav: వెంకటేష్ ‘సైంధవ్’ బ్యాక్‌డ్రాప్ ఇదేనా..?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించగా, ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలకు కొనసాగింపుగా హిట్-3 మూవీని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

Saindhav: వెంకటేష్ ‘సైంధవ్’ బ్యాక్‌డ్రాప్ ఇదేనా..?

Buzz About Saindhav Movie Background Goes Viral

Saindhav Movie: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించగా, ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్టుతో తెరకెక్కిన హిట్, హిట్-2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాలకు కొనసాగింపుగా హిట్-3 మూవీని కూడా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

Venkatesh 75th Movie Saindhav : సైంధవ్ సినిమా ఓపెనింగ్ గ్యాలరీ..

అయితే ఈ సినిమా కంటే ముందే, మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘సైంధవ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నట్లు శైలేష్ కొలను అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను అఫీషియల్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా. అయితే ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాను వెంకీ కెరీర్‌లోనే స్టైలిష్ మూవీగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు శైలేష్ కొలను రెడీ అవుతున్నాడు.

Saindhav : పాన్ ఇండియా లెవెల్‌లో వెంకీ మామ ల్యాండ్ మార్క్ మూవీ.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్!

కాగా, ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ గురించి నెట్టింట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ మెడికల్ మాఫియా చుట్టూ తిరుగుతుందని.. ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.