Catherine Tresa: అందాలతో బందీ చేస్తున్న కేథరిన్!

వరుణ్ సందేశ్ 'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కేథరిన్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Catherine Tresa: అందాలతో బందీ చేస్తున్న కేథరిన్!

Catherine Tresa

Catherine Tresa: వరుణ్ సందేశ్ ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కేథరిన్.

 

View this post on Instagram

 

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)


మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Catherine Tresa Alexander (@catherinetresa)


అనంతరం పూరి జగన్నాధ్ కంట్లో పడి స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో నటించింది.


ఈ సినిమాలో అందమే తన ఆయుధంగా కుర్రకారును తనవైపు తిప్పుకుంది.


ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన ‘పైసా’, మళ్ళీ అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ సినిమాలు చేసినా.. రానురాను ఈ భామకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.


గత ఏడాది విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన కేథరిన్ ఆ తర్వాత తెలుగుకు దూరమైంది.


ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్న కేథరిన్.. తెలుగు ఇండస్ట్రీ మీద మళ్ళీ ఫోకస్ పెంచింది.


ఇందులో భాగంగానే వరస ఫోటో షూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.


అసలే బిగి అందాలు కావడంతో ఆ కెమెరా కూడా మరింత అందంగా ఆ అందాలను క్లిక్ చేస్తుంది.


కాగా, కేథరిన్ ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ బింబిసారతో పాటు భళా తందానా సినిమాలలో నటిస్తుంది.


మరి ఈ రెండు సినిమాలతో అయినా కేథరిన్ ఫేట్ మారుతుందేమో చూడాలి.