Soori: తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాడని.. కమెడియన్ ఆస్తులపై ప్రభుత్వం రైడ్స్!

తమిళ్ నాట స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన "సూరి". జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. సినిమాపై ఆసక్తితో 'మధురై' నుంచి 'చెన్నై' వచ్చిన సూరి. కెరీర్ మొదటిలో సినిమా పాత్రలు దొరక్క, తిండి లేక ఎన్నో కష్టాలు అనుభవించడంతో.. ఈ స్టార్ కమెడియన్ కి ఆకలి విలువేంటో తెలుసు. అందుకే ఆ ఆకలి భాద మరొకరికి కలగకూడదని..

Soori: తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నాడని.. కమెడియన్ ఆస్తులపై ప్రభుత్వం రైడ్స్!

Government Raids Comedian Soori,s property for providing Quality food at low price

Soori: తమిళ్ నాట స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన “సూరి”. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. సినిమాపై ఆసక్తితో ‘మధురై’ నుంచి ‘చెన్నై’ వచ్చిన సూరి. కెరీర్ మొదటిలో సినిమా పాత్రలు దొరక్క, తిండి లేక ఎన్నో కష్టాలు అనుభవించడంతో.. ఈ స్టార్ కమెడియన్ కి ఆకలి విలువేంటో తెలుసు.

Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్‌ను వదిలిన మహేష్!

అందుకే ఆ ఆకలి భాద మరొకరికి కలగకూడదని.. మధురైలో పలు చోట్ల “అమ్మన్” పేరుతో హోటళ్లు ప్రారంభించాడు. దీంతో సామాన్యుడికి తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇదే ఆయన ఆస్తులపై ప్రభుత్వం సోదాలు నిర్వహించేలా చేసింది.

తమ వ్యాపారం దెబ్బ తింటుంది అనే ఆలోచనతో.. ఆ ప్రాతంలోని కొందరు వ్యాపారులు అమ్మన్ హోటల్స్ పై పిర్యాదులు చేయగా, ప్రభుత్వం ఈ సోదాలు నిర్వహించింది. రైడ్ లో భాగంగా ధరలు పట్టిని పరిశీలించగా.. జీఎస్టీ పన్ను చెల్లించడం లేదని గమనించారు. దీంతో అమ్మన్ హోటల్స్ నిర్వహులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు.